•  

సెక్సు పరిజ్ఞానంలో సైన్స్ విద్యార్థులు వెరీ పూర్

Science-Students
 
సెక్సు పట్ల పరిజ్ఞానంలో సైన్స్ విద్యార్థులకన్నా ఆర్ట్స్ విద్యార్థులే చాలా బెటర్ అని ఓ సర్వేలో తేలిందంట. చదువుకునే అమ్మాయిలు, అబ్బాయిలు సెక్స్ విజ్ఞానంపై మామూలుగా ఆసక్తి చూపుతారు. అయితే విద్యార్థులలో కూడా సైన్సు విద్యార్థుల కన్నా ఆర్ట్స్ విద్యార్థులకే సెక్సు పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుందంట. సర్వే కోసం ఎంపిక చేసిన సైన్స్ కంటే ఆర్ట్స్ సబ్జెక్టులకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా సెక్స్ అవగాహన కలిగివున్నట్టు తేలింది.

వీరిని ఒకచోట చేర్చి సెక్స్ సంబంధించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పడంలో సెన్స్ విద్యార్థినులు నోరెళ్ళబెట్టగా ఆర్ట్స్ విద్యార్థినిలు మాత్రం గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పారు. పలువురు సైన్స్ విద్యార్థుల్లో సెక్స్ సంబంధింత అంశంపై ఏమాత్రం అవగాహన లేదని తేలింది. అలాగే సుఖ వ్యాధులకు సంబంధించి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో మాత్రం సైన్స్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు.

English summary
Arts students are better to scince student in sex knowledge. It was came our in a survay. One survay members 
 
 questioned scince and arts students. The members find the arts students answers are very clear, whether science 
 
 students answers are dull.
Story first published: Sunday, March 6, 2011, 16:24 [IST]

Get Notifications from Telugu Indiansutras