•  

సెక్స్: మగాడ్ని మాట్లాడకుండా లాగడమెలా?

శృంగారం విషయంలో మహిళలు సాధారణంగా సిగ్గపడుతూ ఉంటారు. బిడియం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. తనలో కామోద్రేకం పెచ్చరిల్లినప్పుడు తన మగాడ్ని ఎలా శృంగారానికి ఆహ్వానించడమనే విషయంలో మహిళలకు ఆ సమస్య ఎదురవుతూ ఉంటుంది.

సెక్స్ కావాలని మీ పురుషుడిని అడగడానికి మొహమాటం ఎదురైనప్పుడు, మీకు ఏ విధమైన సెక్స్ కావాలో అడగడానికి సిగ్గుగా ఉన్నప్పుడు పెదవి విప్పకుండా అతన్ని ముగ్గులోకి లాగవచ్చుననే విషయాన్ని మహిళలు పట్టుకోవాలి.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ దేహభాషతో, శరీర కదలికలతో అతన్ని మీ వైపు ఆకర్షించి, పడక గదిలోకి నడిపించవచ్చు. అది మీ మగాడికి కూడా ఆనందాన్ని ఇస్తుంది.

చొరవ చూపండి..

చొరవ చూపండి..

మీకు సెక్స్ కావాలని అనిపించినప్పుడు మీరు అతన్ని రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శిస్తూ పడకగదిలోకి రప్పించండి. మీలో కోరిక రగులుతుందని, మీరు సెక్స్ కావాలని అనుకుంటున్నారని అతనికి తెలిసే విధంగా దేహప్రదర్శన చేయండి.

 

మర్దనతో ప్రారంభం

మర్దనతో ప్రారంభం

 

పడకగదిలోకి వచ్చిన మీ మగాడి మడ, తల, చేతులు, కాళ్ల వంటి శరీరావయాలపై మర్దన చేయడం ప్రారంభించండి. దేహస్పర్శ అతన్ని తప్పకుండా సెక్స్ వైపు పురికొల్పుతుంది.

 

ముద్దులు పెట్టండి..

ముద్దులు పెట్టండి..

 

సున్నితంగా మీ మగాడి మెడపై, చెవి వెనక భాగంపై ముద్దులు పెట్టండి. నాసికను జుర్రుకోండి. మెడ అత్యంత కామోద్రేక భాగమని మీరు గుర్తుంచుకోవాలి.

 

వెంట్రులు పడేలా...

వెంట్రులు పడేలా...

 

మీ జట్టును వదులు చేసి మీ వెంట్రుకలు అతని శరీరంపై పారాడేలా చూడండి. అలా చేస్తే అతనిలో కామోద్రేకం పెచ్చరిల్లి మిమ్ముల్ని మంత్రముగ్దులను చేయగలడు. అలా చేస్తే మీరు అతని మర్మాంగాలను స్పృశించాల్సిన అవసరం కూడా ఉండదు.

 

కళ్లతో కళ్లు కలపండి...

కళ్లతో కళ్లు కలపండి...

 

పెదవి విప్పకుండా మీ మగాడ్ని పడకమీదికి రప్పించడం పెద్ద పనేం కాదు. అతని కళ్లలో కళ్లు పెట్టి చూడండి. అలా చూసినప్పుడు మీ ఆహ్వానాన్ని అతను అందుకుంటాడు. కనుబొమలు ఎగురవేసి, చప్పుడు కాకుండా ఓ నవ్వు విసరండి, చాలు.

 

సైగ చేయండి...

సైగ చేయండి...

 

కనుబొమలు ఎగురేసి, నవ్వు విసురుతూ మీ తలను పడక మీదికి రావాలని ఆహ్వానిస్తున్నట్లుగా సైగ చేయండి. అతను పడక మీదికి వచ్చిన తన శరీరంలో ఎక్కడ అతను స్పృశించాలో చేతల ద్వారా, చేతుల ద్వారా సంకేతాలు ఇవ్వండి. అతని చేతులను తీసుకుని మీకు ఎక్కడ స్పృశించాలని ఉందో అక్కడ పెట్టుకోండి.

 

గాడ్జెట్స్‌కు దూరంగా...

గాడ్జెట్స్‌కు దూరంగా...

 

స్మార్ట్‌ఫోన్స్, టీవి, టాబ్లెట్స్, ఇతర సాంకేతిక పరికరాలకు దూరంగా ఉండండి. అవి ఆనందాన్ని దూరం చేస్తాయి.

 

 

English summary
If you are shy and introvert, you may feel awkward to tell your man what kind of sex you like and where you crave being touched.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras