•  

సెక్స్‌కు కొన్నాళ్లు దూరంగా ఉంటే...?

Gap in Sex
 
సెక్స్‌కి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు పెరుగుతుంది. మానసిక ఒత్తిడీ పెరిగే అవకాశం ఉంది. తొందరగా ఆ అనుభవం కావాలనిపిస్తుంది. కానీ అన్ని రోజులు తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ సెక్స్‌కు భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం సెక్స్ నుండి ఎక్కువ కాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే. ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది.

అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త ప్రయోగాలు చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్‌లో కొత్త ఆనందం సొంతమవుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.

English summary
If there will be be gap in sex for 4 to 5 weeks, mental pressure will increase. Men and women waits with eager for sex. When the sexual partner is available after gap, it will give more satisfaction.
Story first published: Wednesday, February 16, 2011, 16:49 [IST]

Get Notifications from Telugu Indiansutras