సెక్స్ లో పాల్గొనడం వల్ల శక్తి తగ్గుతుందనే అపోహ ఉంది. సెక్స్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటే చాలా మందిలో ఆ అపోహ ఉంది. సెక్స్‌లో పాల్గొన్నందువల్ల బలాన్ని కోల్పోవడమనేది ఉత్త మాటనే. రిలాక్స్ అవుతారు. అదేవిధంగా రోజుకి ఎన్నిసార్లయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అలా పాల్గొన్నా ఎటువంటి నష్టం ఉండదు.
వారివారి మానసిక స్థితినిబట్టి ఎక్కువసార్లు లేదా తక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది. సెక్స్ ఎంతసేపు చేయవచ్చనేది నిగ్రహశక్తిని బట్టి ఉంటుంది. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు, వంటి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుని, రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మరింత సమర్థవంతంగా సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications




