•  

సెక్స్ ఉద్దీపనలో పూల గుభాళింపు

Romance
 
సెక్స్ కార్యకలాపాలకు ఉద్దీపనగా మనం మల్లెపూలను చూస్తుంటాం. సినిమాల్లో కూడా మనకు మల్లెపూలే ప్రధానంగా శృంగార దృశ్యాల్లో కనిపిస్తాయి. మహిళలు కురుల్లో మల్లెపూల దండ ధరించి శృంగారాలు ఒలకబోస్తుంటారు. పడక మంచాన్ని మల్లెపూలతో నింపేస్తారు. కొన్నిసార్లు జాజి పూలు కూడా కనిపిస్తాయి. అయితే మల్లెపూలదే ఇందులో ప్రధాన పాత్ర. మల్లెపూల గుభాళింపునే దంపతులు ఎక్కువగా శృంగార కార్యకలాపాల్లో ఇష్టపడతారనే అభిప్రాయం బలంగా ఉంది.

అయితే ఏ వాసనను ఎవరు ఇష్టపడతారనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది. కొంతమందికి పూలవాసనలు సెక్స్ కోర్కెలు పెంచుతాయి. పూలలో కూడా కొందరికి మల్లెలు, మరికొందరికి జాజులు, సంపెంగలు అలా భిన్నమైన వాసనలు సెక్స్ ఉద్దీపనలు కలిగిస్తాయి.కనుక వాసనలు మాత్రమే సెక్స్‌ని పెంచుతాయని చెప్పేందుకు వీలులేదు

Story first published: Thursday, December 23, 2010, 17:12 [IST]

Get Notifications from Telugu Indiansutras