•  

సెక్స్ కు శాఖాహారం మంచిదా?

Kamasutra
 
సెక్స్ కు శాఖాహారం మంచిదని కొందరు సెక్సాలిజిస్టులు అంటున్నారు. శాఖాహారులకు సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందట. మాంసాహారం తీసుకునేవారి సెక్స్ జీవితం అంతత బాగుండదంటున్నారు. కాని మాంసాహారులు దీనిని ఖండిస్తున్నారు. వారి వాదన ఏంటంటే శాఖాహారులు సెక్స్ సామర్థ్యంలో చాలా బలహీనంగా వుంటారని వీరి వాదన. శాఖాహారం తీసుకునేవారిలో జింక్ లోపించి వారిలోని టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుంది. ఈ శాఖాహారం తీసుకోవడంవలన వారిలో సెక్స్ కోరికలు కూడా ఏమంతగా వుండవని స్లెట్ అనే పరిశోధకుడు తెలిపారు. వీరిలో లాస్ ఆఫ్ పీరియడ్స్(ఎమోనోరియా) అనే జబ్బు వస్తుందని దీనివల్ల టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతేకాకుండా మహిళల్లో వారి యోని కండరాలు బలహీనంగా వుంటాయని పరిశోధనల్లో తేలినట్లు ఆయన చెప్పారు.

మాంసాహారం తీసుకునేవారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు. కాని మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువగానే వుంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలిందని పేట్ అనే పరిశోధకుడు తెలిపారు. కాని శాఖాహారం తీసుకునేవారిలోకూడా మంచి సామర్థ్యం వుంటుందని మనం భావిస్తే చాలామంది మహిళా మోడల్స్, హీరోయిన్లు తరచుగా మాంసాహారాన్ని తీసుకుంటుంటారని పరిశోధనల్లో తేలినట్లు పేటా చెప్పారు.కాబట్టి సెక్స్ సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే పుష్టికరమైన ఆహారంతో పాటు మానసిక, ఆరోగ్య పరిస్థితికూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు మానసికంగా కూడా బలంగా వుండాలని వారు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, November 6, 2010, 15:58 [IST]

Get Notifications from Telugu Indiansutras