యోని వదులుగా ఉంటే...?

kamasutra
 
సెక్స్ లో స్త్రీల యోని అప్పుడప్పుడు, కొంత మంది స్త్రీలలో ఎక్కువగా వదులుగా ఉన్నట్లు పురుషులకు అనుభవంలోకి వచ్చేదే. కామవాంఛ మోతాదుకు మించి ఉన్న మహిళలకు యోని వదులుగా ఉన్న భావన కలుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. దీనివల్ల పలు మార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వారు ఆశించినంత సుఖాన్ని ఆస్వాదించలేరు. ఫలితంగా ఏదో కోల్పోయామనే ఫీలింగ్ వారిని వెంటాడుతుంది. దీని నుంచి బయటపడేందుకు వైద్యులను సంప్రదించి, వారి సలహాలు తీసుకుంటారు.

ఫలితంగా యోని వదులుగా ఉన్నట్టు అనే భావన కలుగుతుందని చెబుతారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఉపరతి వల్ల యోని భాగంలో బిగుతుగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల కండరాలు బిగుతుగా మారి యోని టైట్‌గా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, November 27, 2010, 15:26 [IST]
Please Wait while comments are loading...