మద్యం సేవిస్తే సెక్స్ తగ్గుతుందా?

Kamasutra
 
మద్యం సేవించి సెక్స్‌లో పాల్గొంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మద్యపానం చేసేవారిలో సెక్స్ సామర్థ్యం పెరగకపోగా తగ్గిపోతుంది. మద్యం తాగినప్పుడు కోరిక రగిలినా పెర్‌ఫార్మెన్స్ తగ్గుతుంది. పైగా తరచుగా తాగినందువల్ల పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో సెక్స్ సామర్ధ్యంలో కొరత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వీలున్నంత వరకూ మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

Story first published: Thursday, November 25, 2010, 15:38 [IST]
Please Wait while comments are loading...