భార్యభర్తల మధ్య అనుబంధానికి ప్రేమ ఎంత ముఖ్యమైనదో సెక్స్ కూడా అంతే ముఖ్యమైనది. ప్రేమ ఉంటే ఎలా అయితే అభిప్రాయబేధాలు రాకుండా ఉంటారో, అలాగే సెక్స్ లో కూడా రావు.భార్యభర్తలిరువురూ పడక గదిలో ఎడమొహం పెడమొహంగా నిద్రపోవడంకోపంగా గదిలోకి వెళ్లి ఎవరికి వారే ఏకాకిగా పడుకోవటం, తలుపు వేసి గడియపెట్టుకోవడం, చిన్న చిన్న వాటిపై సమస్యలు రావటం, నిశ్శబ్దం రాజ్యమేలడం, ఒకరితో ఒకరు తరచూ అబద్ధాలాడటంఇటువంటి సంకేతాలు పడక గదిలో ఉంటే భార్య భర్తల సెక్స్ జీవితం మాత్రమే కాదు, సంసార జీవితంలోనూ అన్నీ సమస్యలే ఉత్పన్నమవుతాయి.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.