ప్రియురాలి, భార్యని స్నేహితురాలిగా భావించి ఆమెకు శృంగార రహస్యాలు చెప్పాలి. అమెకు సెక్స్ గురించి పూర్తిగా అవగాహన కలిగించేంత వరకు ఏవిధంగా వారిని బలవంతం చేయరాదు. ఆమెకు సెక్స్ పట్ల పూర్తి అవగాహన కలిగిన తర్వాత చుంబనాలు, నడుంపై చేయి వేసి ఆలింగనం చేసుకోవడం చేయాలి. నాభిపై చేతితో తాకుతూ వారికి మత్తు కలిగించే విధంగా చేతులను నడుంపై నాట్యామాడించాలి. మెల్లిగా ఆమె ఒడిలోకి చేరాలి. మెల్లిగా స్థనములపైనా, అధరములపైనా, తొడలపైనా చేయి వేస్తూ నిమురుతుండాలి. ఆమెలో శృంగార కోరికలు రగిలించి, అమెను పూర్తి మూడ్ లోకి తెప్పించి జననాంఘము(యోని) పై తాకవలెను. ఆమె రతికి కొత్త కాబట్టి మొదట చీకటిలో ఉన్నప్పుడే తొడలపై చేతులు వేసి, వీపును నిమురుతూ ఆలింగనము చేసుకోవాలి. స్త్రీని పూర్తి అనుకూలతతోగాని, ప్రతికూలతతోగాని లోబర్చుకోవడం కష్టం. కాబట్టి సమతుల్యత పాటించాలి. మధ్య మధ్యన వారి సమస్యలను ప్రస్తావిస్తూ అనురాగము పంచి, ప్రేమతో పలకరిస్తే వారి నుంచి మరింత సహకారం లభిస్తుంది. కొత్త వారిని బలవంతంగా సెక్సుకు ఒప్పిస్తే వారికి శృంగారంపై వ్యతిరేక ప్రభావం కలిగే అవకాశం ఉంది. ప్రేమతో కలగలిపిన శృంగారం లేకుంటే భార్య మాత్రమే కాదు, వ్యభిచారిణి కూడా మరియొక పురుషుని ఆశ్రయిస్తుంది.