ఫోర్ ప్లే ఎక్కువ ఎప్పుడు?

Sex Fore
 
జీవిత భాగస్వామి యోనిలో స్రావాలు ఎక్కువైనప్పుడు రతిలో ఇబ్బంది వస్తుంది. యోని లూజయినట్లనిపించి కాస్తా అసంతృప్తి వేస్తుంది. అప్పుడు రతి మధ్యలో అంగాన్ని తుడుచుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కువ సార్లు అలా తుడుచుకుంటే లూబ్రికేషన్ తగ్గి మంట పుడుతుంది. అటువంటి సమయాల్లో ఫోర్ ప్లే ఎక్కువ చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు. నిజానికి, సంపూర్ణ ఆరోగ్యవంతులైన స్త్రీ యోనిలో స్రావాలు ఎక్కువ అవుతాయి. స్రావాలు ఎక్కువైనప్పుడు అంగప్రవేశానికి ముందు దూది ఉండ యోనిలో ఉంచి ప్రవేశం సమయంలో తీసేయాలని కొందరు సలహా ఇస్తారు. కానీ అది సరైన విధానం కాదు. దూది పీల్చుకోవడం వల్ల స్రావాలు పూర్తిగా తగ్గినా ఇబ్బంది కలుగుతుంది. మధ్యలో తుడుచుకోవడమే ఉత్తమమైన మార్గం.Story first published: Wednesday, August 25, 2010, 17:06 [IST]
Please Wait while comments are loading...