•  

కామసూత్ర- అమెను ఆక్రమించుకోవడం ఇలా...

More facts about First Day
 
అమ్మాయి మదిలో తొలి కలయిక అంటే బాధాకరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంటుంది. మనసులో ఎన్నో తీపి కోరికలు ఉంటాయి. అయినా భయం వెంటాడుతూ ఉంటుంది. భాగస్వామి ఓర్పుతో సెక్స్ నాలడ్జితో ఉంటే ఆమెకు తొలి కలయిక బాధాకరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె మనసు సెక్స్ కి సమాయత్తమైతే యోని కండరాలు పట్టు వదిలేస్తాయి. యోని ద్వారం, యోని మార్గం వదులైపోతాయి. యోనిలో ద్రవాలు స్రవించి అంగ ప్రవేశం అవలీలగా జరుగుతుంది.,br />
ఇటువంటి అనుకూల పరిస్ధితి తొలి కలయికలోనే జరగాలంటే ఫోర్ ప్లే అవసరం ఉంటుంది. ముందు ముద్దు ముచ్చట అవసరం. పూర్తిగా వివస్త్రులైన దంపతులు ఆలింగనంతో ఒక్కటైతే తనువులు పులకరిస్తాయి. వివస్త్ర్తులు కాని దంపతుల్లో ఈ పులకింత, పరవశం తక్కువగా ఉంటాయి. అయితే తొలి కలయికలోనే వివస్త్రులు కావడం సాధ్యమా? సాధ్యం చేసుకోండి. సాధించి చూడండి.

Story first published: Monday, July 19, 2010, 16:42 [IST]

Get Notifications from Telugu Indiansutras