మళ్ళీ ముద్దు విషయానికే వద్దాం. శృంగారంలో మెదటి మెట్టు ముద్దు. అది రెండో మెట్టు అయిన కౌగిలింతకు దారి తీస్తుంది. ముద్దు, కౌగిలింత సెక్స్ భాగస్వాములను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి. ముద్దు కేవలం పెదవులకు మాత్రమే పరిమితం కాదు. క్రేజీగా ఒక్కటవుతున్న భాగస్వాముల పెదవులు అణువణువునూ జలదరింప చేస్తాయి. కామాన్ని ప్రజ్వలిస్తాయి. ముద్దుకు పెదవులే సరిహద్దు కావు. ఆమె నుదురు, ముంగురులు, బుగ్గలు, కళ్ళూ, తొడలూ, బొడ్డు, వక్షోజాలు అన్నీ ముద్దుకు ముద్దేవే. కాక పోతే అతని ఆ రస దృష్టి, సంయమనం ఉండాలి అంతే. పెద్ద శబ్దం వచ్చేటట్టు పెట్టుకునే ముద్దు వసంత కాలపు కోకిల గొంతులా మత్తెక్కిస్తుంది. ఇలాంటి మరికొన్ని సరదా సంగతులు వచ్చే సంచికల్లో....