రతి క్రీడలో కమ్యూనికేషన్ స్కిల్స్

Communication during Intercourse
 
రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేషజాలు ఉండకూడదు. ఇద్దరూ సుఖించడమే ముఖ్యం. నిర్భయంగా నిస్సంకోచంగా కోరుకున్న రీతిలో సంభోగంలో పాల్గొనవచ్చు. వాత్సాయనుడు చెప్పినట్టు తలుపులు మూసుకున్న తర్వాత పడక గదిలో రతి సమయంలో స్త్రీ పురుషులు ఏం చేసుకుంటారో ఎలా చేసుకుంటారో ఊహించడం కష్టం. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా ఉంటేనే శృంగార ఆనందం పతాక స్ధాయికి చేరుకుంటుంది.

రతికి సిద్ధమైన తర్వాత స్త్రీలు సిగ్గు, బిడియాలను మరిచిపోతారు. దానిని ఆసరాగా చేసుకుని పురుషుడు రెచ్చిపోవాలి. ఆ సమయంలో ఆమె వ్యవహారం మరుసటిరోజు ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కలా నిజమా అనుకుటుంది. కొందరు స్త్రీలకు ఆ సమయంలో బూతులు మాట్లాడడం ఇష్టమైతే మరికొందరికి అతని నోటి నుంచి అటువంటి మాటలు వినడం ఇష్టం. ఇద్దరికీ ఏ విధమైన బాధ లేనంత వరకు ఏ భగిమలోనైనా, ఎంతసేపైనా రతిలో పాల్గొనవచ్చు. సెక్స్ సమయంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.

Story first published: Thursday, April 22, 2010, 17:16 [IST]
Please Wait while comments are loading...