
మనదేశానికి సంబంధించినంత వరకు ఓరల్ సెక్స్ పైనే అభ్యంతరం ఒకే ఒక్క కారణం వల్లనే. జననాంగాల పరిశుభ్రత. అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక రకాల ఔషధాలతో జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. ఇప్పుడు మనకు కూడా ఆ ఔషధాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఓరల్ సెక్స్ లో పాల్గొనవచ్చని ప్రముఖ తెలుగు సెక్సాలజిస్టు డాక్టర్ సమరం అభయ హస్తం ఇస్తూ వస్తున్నారు వివిధ పత్రికల్లో తన కాలమ్స్ ద్వారా.
ఓరల్ సెక్స్ అనుభం వచ్చిన మహిళలు పదే పదే దానినే కోరుకుంటారు. మామూలు సెక్స్ కంటే దాని ద్వారా తాము ఎన్నో రెట్లు సుఖం పొందామని భారతీయ మహిళలు కూడా వివిధ సర్వేలలో అంగీకరించినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. సెక్స్ సుఖాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్న ప్రక్రియ ఓరల్ సెక్స్.



Click it and Unblock the Notifications




