•  

ఆరు గంటల్లో 583 మందితో పక్క పంచుకుంది..చివరకు ఏమైందంటే..?

శృంగారం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. దీనికి భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక విలువలు ఉంటే, పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఒక భిన్నమైన కోణంలో చూస్తారు. తాజాగా, ఆస్ట్రేలియాకు చెందిన అడల్ట్ ఫిల్మ్ స్టార్ ఆనీ నైట్ తన చర్యతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆమె ఆరు గంటల వ్యవధిలో ఏకంగా 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని ఒక కొత్త రికార్డును సృష్టించినట్లు ప్రకటించుకుంది.

మే 18న ఈ అసాధారణమైన ఘనతను సాధించినట్లు ఆనీ నైట్ తన సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇది ఆమె గతంలో ఒక్క రోజులో 24 మందితో పాల్గొన్న వ్యక్తిగత రికార్డును తానే బ్రేక్ చేసిందని సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఈ ఛాలెంజ్ తర్వాత ఆమె ఊహించని పరిణామాలను ఎదుర్కొంది. భారీ శృంగారంలో పాల్గొన్న అనంతరం ఆమెకు హెవీ బ్లీడింగ్ కావడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చినట్లు ఆమె టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

Adult Film Star Annie Knight Sets Shocking Record  583 Partners in 6 Hours
 

ఈ బ్లీడింగ్‌కు గల కారణాలను ఆమె టీమ్ ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో ఆనీ నైట్‌కు ఎండోమెట్రియోసిస్ అనే ఆరోగ్య సమస్య ఉన్నందువల్ల ఇది జరిగిందా, లేక ఒకేసారి ఇంత మంది పురుషులతో పాల్గొనడం వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఆసుపత్రిపాలైనప్పటికీ, ఆనీ నైట్ తన తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. భవిష్యత్తులో ఏకంగా వెయ్యి మందితో శృంగారంలో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
Australian adult film star and OnlyFans creator Annie Knight has become a social media sensation after claiming to have set a new record.
Story first published: Thursday, August 14, 2025, 16:39 [IST]

Get Notifications from Telugu Indiansutras