శృంగారంలో మహిళలు రాత్రి పూట ఊపేయడానికి సిద్ధంగా ఉంటే, మగాళ్లు ఉదయం పూట ఊపేయాలని అనుకుంటారట. అది నిజమని కామశాస్త్ర నిపుణులు అంటున్నారు. రాత్రిపూట చాలా మంది పురుషులు అలసిపోయినట్లుగా, విసుగ్గా ఉంటారు.
తమ మహిళలు అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా, రెచ్చగొట్టి రేగిపోవడానికి తగిన చర్యలకు దిగినా మగాళ్లు కాస్తా వెనకడుగే వేస్తుంటారట. పడకపై శరీరాన్ని పారేసి, గురక పెట్టేస్తారట. ఉదయం పూట పురుషులకు అంగస్తంభన జరిగి రతిక్రీడ కోసం తపిస్తుంటాడు. అయితే, మహిళ ఆ మూడ్‌లో ఉండదు.
అదంతా హార్మోన్ల విడుదల ఆధారంగానే జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలు ఉదయం పూట పతాక స్థాయిలో ఉంటాయట. అందువల్ల ఉదయం పూట వారు రతిక్రీడకు రాగాలు తీస్తారని చెబుతున్నారు.
టెస్టోస్టిరోన్ హార్మోన్ విడుదల
మగాళ్లకు ఉదయం పూట టెస్టోస్టిరోన్ హార్మోన్ దండిగా విడుదలవుతుందట. దానివల్ల వారిలో కామవాంఛలు బుసకొడుతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు నిద్ర లేవక ముందే ఆ హార్మోన్ విడుదలై అంగం గట్టిపడుతుందట
మహిళల్లో కూడా..
మహిళల్లో కూడా ఉదయం పూట టెస్టోస్టిరోన్ హార్మోన్ విడుదలవుతుంది గానీ తక్కువ స్థాయిలోనేనట. రాత్రిపూట వారిలో ఆ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుందని అంటున్నారు.
బాగా నిద్రపోతే...
రాత్రిపూట మగాళ్లు గాఢంగా, సుదీర్ఘంగా నిద్రపోతే టెస్టోస్టిరోన్ హార్మోన్ మరింత ఎక్కువ మోతాదులో విడుదలవుతుందని అధ్యయనాలు తేల్చాయి.
సమయం గడుస్తున్నకొద్దీ...
ఉదయం పూట సమయం గడుస్తున్న స్త్రీపురుషులు పనులకు సిద్ధమవుతూ ఉంటారు కాబట్టీ ఒత్తిడి హార్మోన్ కోర్టిసోల్ స్రావం ఎక్కువగా జరిగి సెక్స్ హార్మోన్ విడుదలను తగ్గిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
సరససల్లాపాల సయ్యాట
పగటి పూట పురుషుల్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ నిలకడగా విడుదలవుతుందని చెబుతున్నారు. రోజు ముగుస్తున్న దశలో పురుషుల్లో హార్మోన్లతో పాటు నాడీ వ్యవస్థ సరససల్లాపాలకు సంబంధించిన భావన పెరుగుతుంది.
మహిళను చూస్తే..
పగలు ముగిసి, సాయంత్రం అయ్యే సరికి టెస్టోస్టిరోన్ నిలకడగా పెరిగి, నాడీ వ్యవస్థ పట్టు సడలి ఆకర్షణీయమైన మహిళను చూస్తే మెదడు న్యూరోట్రాన్స్మిటర్ ఎండోఫ్రిన్స్ విడుదలై అతని మర్మాంగాలకు రక్తం ప్రసారమవుతుందట. దాంతో సాయంత్రం పూట పురుషుడు చాలా సరసంగా ఉంటాడట.
సాయంత్రం దాటితే...
సాయంత్రం దాటుతుంటే పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్రవించడం తగ్గుతుందట. మహిళల్లో దాని విడుదల పెరుగుతుందట. ఈ సమయంలో ఓ శృంగారపరమైన సినిమా, రోమాంటిక్ మ్యూజిక్ మహిళల్లో కామోద్రేకం పెచ్చరిల్లడానికి చాలునట.
తక్కువగా ఉన్నా...
రాత్రిపూట పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్రవించే స్థాయి తగ్గినా అది మహిళల్లో కన్నా ఎక్కువగానే ఉంటుందట. దానివల్ల పురుషులు రాత్రిపూట రతిక్రీడను సరిగా సాగించగలుగుతారని అధ్యయనాలు తేల్చాయి.
మహిళల్లో ఎక్కువగా ఉంటే...
రాత్రిపూట మహిళల్లో టెస్టోస్టిరోన్ స్థాయి పతాక స్థాయికి చేరుకుంటే వారే రతిక్రీడను వారే తమ ఆధీనంలోకి తీసుకుని అత్యంత వారే ఆధిపత్యం చెలాయించి మన్మథసామ్రాజ్యంలో విహరింపజేస్తారని అధ్యయనాలు తేల్చాయి.