•  

సెక్స్: ఆ పురుషుడితో దంచికొట్టడమే (పిక్చర్స్)


సరదా మహిళలకు ధనుస్సు రాశి పురుషులు బాగా పనికి వస్తారట. ధనుస్సు రాశి పురుషులు అటువంటి మహిళలను ఎక్కువగా ఇష్టపడతారని అంటున్నారు. ఆ పురుషులు అద్భుతమైన ప్రేమికులట. వారు సాధారణమైనవారు, నిజాయితీగలవారు, వినోద ప్రియులు.

ధనుస్సు రాశి పురుషులు సాహసహాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. లోతైన, ఉద్వేగభరితమైన సంబంధాన్ని కోరుకోరు. అయితే, లైంగిక అనుబంధానికి మాత్రం వారు అద్భుతమైన వ్యక్తులని చెబుతారు.

ఉద్వేగభరితమైన సంబంధాన్ని మహిళలతో వారు కోరుకోరు. తమదంటూ ఒకటి ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటారు. సాహసాలు ప్రదర్శించే మహిళలను వారు ఎక్కువగా ఇష్టపడుతారు.

ఔట్‌డోర్ సెక్స్

ఔట్‌డోర్ సెక్స్

ధనుస్సురాశి పురుషులు సాహసాన్ని కోరుకుంటారు. అందువల్ల వారు బయటి ప్రపంచంలో సెక్స్‌ను కోరుకుంటారు. బెడ్రూం వెలుపల సెక్స్ కోసం ధనుస్సు రాశి పురుషుడిని తీసుకుని వెళ్తే మహిళలు ఎక్కువగా ఆనందం పొందుతారు.

 

కామోద్రేక స్థానాలపై కదలిక

కామోద్రేక స్థానాలపై కదలిక

కామోద్రేకం కలిగించి దేహ భాగాలపై స్పర్శను అటువంటి పురుషులు ఇష్టపడుతారు. అతని తొడులు, పిరుదులపై వేళ్లకు పని చెప్పండి.

 

హాస్యప్రియులు కూడా..

హాస్యప్రియులు కూడా..

ధనుస్సురాశి పురుషులు వినోద ప్రియులు. ఉల్లాసాన్ని కోరుకుంటారు. హాస్యరసాన్ని ఒలకిస్తూ అటువంటి పురుషుడిని పడక మీదికి లాగేయండి.

 

తక్షణ శృంగారం

తక్షణ శృంగారం

అశ్చర్యాలను, అద్భుతాలను ధనుస్సురాశి పురుషుడు ఇష్టపడుతాడు. వంటగదిలో లేదా బాత్రూంలో, ఇతర ప్రదేశాల్లో అనూహ్యంగా అతనిపై విరుచుకుపడండి.

 

ధ్వని ప్రభావం

ధ్వని ప్రభావం

అభివ్యక్తిని దనుస్సు రాశి పురుషుడు కోరుకుంటాడు. మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అతనికి చెప్పండి. మిమ్మల్ని అతను ఎక్కడ తాకాలో చెప్పండి. ఫ్లాట్‌గా పడుకోవద్దు. మూలుగులతో అతన్ని రెచ్చగొడితే అతను మరింతగా దూకుడు ప్రదర్శిస్తాడు.

 

 

 

English summary
If you are a light hearted and easy going person than Sagittarius man is going to love you. Sagittarius men make excellent lovers. They are simple, honest and fun loving species. They have a sense of adventure in them and are definitely not the control freaks.
Story first published: Thursday, June 19, 2014, 12:15 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras