•  

సెక్స్: ఆమెలో కామవాంఛ రగిలితే (పిక్చర్స్)

తన మహిళ ఎప్పుడు కామోద్రేకంతో ఊగిపోతుందనే విషయాన్ని పురుషుడు సరిగా పసిగట్టలేడు. మగాళ్ల మాదిరిగా మహిళలు తమ శృంగార భావనలను సులభంగా బయటకు చెప్పరు. తమ కోరికలను లోలోపలే అణచుకుంటారు. దానివల్ల వారి లైంగిక జీవితంలో గ్యాప్ వస్తుంది.

మీ మహిళ తనలో కోరికలు రగిలిపోతున్నాయనే విషయాన్ని బయట పెట్టకపోతే మీరు ఆమె కదలికలను, అభివ్యక్తిని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చర్యల ద్వారా మహిళలు తమ సెక్స్ వాంఛను బయటపెడుతుంటారు.

మీ మహిళ కాస్తా డర్టీగా మాట్లాడడం ప్రారంభించిందంటే ఆమెను తక్షణమే మీ బాహువుల్లో బంధించి, ఆమె కామవాంఛను తీర్చాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

డర్టీ టాక్

డర్టీ టాక్

కామోద్రేకం రగిలినప్పుడు మహిళ పురుషుడి మాదిరిగా డర్టీ టాక్ ప్రారంభిస్తుంది. సెక్స్ గురించి మాట్లాడడానికి బిడియపడడం లేదని, క్రమంగా బయటకు వస్తుందని అనుకున్నప్పుడు ఆమెను బంధించాల్సిందే.

 

అతి సన్నిహితంగా వస్తుంటే..

అతి సన్నిహితంగా వస్తుంటే..

మాట్లాడుతున్నప్పుడు గానీ నడుస్తున్నప్పుడు గానీ ఆమె మీకు అతి దగ్గరగా వచ్చి మిమ్మిల్ని తాకుతుంటే ఆమెలో కోరిక రగులుకుందని గ్రహించాలి. ఆమె అతి సున్నితంగా తనకు సెక్స్ కావాలని అడుగుతున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

 

సెక్సీ పిక్చర్స్ పంపినప్పుడు

సెక్సీ పిక్చర్స్ పంపినప్పుడు

మెసేజ్‌లు కూడా సంకేతాలు ఇస్తాయి. సెక్స్ సందేశాలు పంపిస్తే ఆమె మీతో కామాన్ని కోరుకుటుందని గ్రహించండి. నాకు సెక్స్ కావాలని అడిగే సాహసం మహిళ చేయదు. ఆ విషయాన్ని ఇతరేతర పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంది.

 

కొన్ని చర్యల ద్వారా

కొన్ని చర్యల ద్వారా

కామవాంఛ రగిలి మీరు కావాలని ఆమె కోరుకుంటున్నప్పుడు కొన్ని చర్యలకు దిగుతుంది. తన వెంట్రుకలతో ఆడుకుంటుంది. పెదవులతో సంకేతాలు ఇస్తుంది. పైటను జార్చుకుంటుంది.

 

 

English summary
Men often do not understand when their lady love is excited. Unlike men, women do not express their sexual feelings easily. They tend to keep it within themselves and this creates a lot of gap in their sexual lives.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras