•  

సెక్సీగా రతిక్రీడ రంజుగా ఇలా(పిక్చర్స్)

శృంగారంలో ఫోర్ ప్లే అత్యంత ప్రధానమైంది. మహిళలకు మరీనూ... కామోద్రేకం పెచ్చరిల్లి రతిక్రీడ రంజుగా సాగాలంటే ఫోర్ ప్లే ప్రధామైన పాత్ర పోషిస్తుంది. నేరుగా అంగప్రవేశం చేయడం వల్ల మహిళల్లో భావప్రాప్తి జరిగే అవకాశం లేదు. ఆమెను ఫోర్ ప్లేతో రెచ్చగొట్టి ముగ్గులోకి దించి శృంగారపు రుచులను చవిచూస్తే అందులోని మజా చెప్పనలవి కాదు.అయితే, పురుషులకు ఫోర్ ప్లే అవసరం లేదని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా ఫోర్ ప్లే అవసరమే. తన మహిళ శరీరంలోని సున్నితమైన అంగాలను స్పృశిస్తూ, వాటిని చుంబిస్తూ పోతే అతనిలో కామోద్రేకం బుసలు కొడుతూ ఉంటుంది.ఫోర్ ప్లేను సెక్సీగా, రంజుగా సాగించాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా దంపతులు రసడోలికల్లో తేలిపోవచ్చు.ముందే సెక్సీగా...

ముందే సెక్సీగా...

సెక్స్ కన్నా ముందే సెక్స్ ప్రారంభమవుతుంది. సెక్సీగా చేతులను కదపడం, కళ్లను ఆడించడం వంటి ద్వారా సెక్స్ దోబూచులాడుతుంది. స్పర్శ ద్వారా, ఎక్కడెక్కడో తాకడం ద్వారా సెక్స్ రుచి మనసుకు ఎక్కుతూ ఉంటుంది.

 

కలిసి స్నానం చేయండి..

కలిసి స్నానం చేయండి..

బయటకు వెళ్లాలనే ఆలోచన లేకపోతే దంపతులు కలిసి స్నానం చేయడానికి ఉపక్రమించాలి. ఒకరి చేతుల్లో మరొకరు ఒదిగి పోయి ఊరట పొందడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు తమ తమ శరీరాంగాలను స్పృశించడం ద్వారా కామోద్వేగం పెరుగుతుంది.

 

టీనేజర్ల మాదిరిగా..

టీనేజర్ల మాదిరిగా..

 

టీనేజర్ల మాదిరిగా చిలిపిగా వ్యవహరించండి. మహిళ తన పెదవులకు లిప్ స్టిక్ పెట్టుకుని పురుషుడిని రెచ్చగొట్టవచ్చు. ఆ పెదవులతో ముద్దు పెట్టుకుంటే అతనిలో కామోద్వేగం పెరుగుతుంది.

 

సెక్సీగా వస్త్రధారణ

సెక్సీగా వస్త్రధారణ

మహిళలు సెక్సీగా వస్త్రధారణ చేసుకుంటే పురుషుడిలో కోరిక బుసలు కొడుతుంది. పారదర్శకమైన, తెల్లటి దుస్తులు ధరిస్తే సెక్సీగా కనిపిస్తారు. పురుషులు కూడా పారదర్శకమైన తెల్లటి దుస్తులు ధరిస్తే మహిళలు ఇష్టపడుతారు.

 

మర్దన చేయండి..

మర్దన చేయండి..

 

మీ భాగస్వామి శరీరాన్ని మర్దన చేస్తే సెక్సీ ఆలోచనలు వస్తాయి. కామోద్రేకం పెరిగి రతిక్రీడకు దారి తీస్తుంది. అయిల్‌తో మీ భాగస్వామి శరీరాన్ని మర్దన చేస్తూ పోతే దాంతో కామోద్రేకం ఇరువురిలోనూ చెలరేగుతుంది.

 

సెల్ఫీతో ఇలా..

సెల్ఫీతో ఇలా..

 

స్మార్ట్ ఫోన్ ద్వారా సెక్సీ ఫోటో ఒకటి తీసి మీ జీవిత భాగస్వామికి పంపించండి. మీ భాగస్వామి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వాటితో టీజ్ చేయవచ్చు.

 

సెక్సీ భాగాలను స్పర్శించండి..

సెక్సీ భాగాలను స్పర్శించండి..

 

అంత కోరికగా లేకపోతే మీ భాగస్వామి ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ వెళ్లండి. ఇది మహిళలకు హాట్‌గా ఉంటుంది. సడెన్‌గా మెడపై ముద్దు పెట్టండి.

 

పరస్పరం హస్తప్రయోగం..

పరస్పరం హస్తప్రయోగం..

 

లైంగిక భాగస్వాములు పరస్పరం హస్త ప్రయోగం చేసుకోండి. దానివల్ల సెక్స్ కోరికలు బుసలు కొడుతాయి.

 

షాపింగ్‌కు వెళ్లండి..

షాపింగ్‌కు వెళ్లండి..

దంపతులు షాపింగ్‌కు వెళ్లి లింగరీ స్టోర్‌లో అడుగు పెట్టడం పరస్పరం ఉడికించుకున్నట్లుగా ఉంటుంది. తిరిగి రాగానే మీలో మెదిలిన భావనలతో రతిక్రీడకు సిద్ధమవుతారు.

 

 

English summary

 If both of you are not particularly in the mood for a fancy night out on the town, slip into a bathtub and just relax in each other’s arms. You can bring out the candles and wear a sheer cotton shirt in the tub before revealing it all. The key is to tease before you please.
Story first published: Tuesday, May 27, 2014, 16:33 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more