•  

సెక్స్: ఆమె లావుగా ఉంటే ఎలా..?

మహిళలు లావుగా ఉంటే రతిక్రీడలో ఇబ్బందులు ఎదురవుతుందనడంలో సందేహం లేదు. కొత్త రతి భంగిమలకు మహిళల బరువు, లావు శరీరం ఆటంకంగా ఉంటుంది. అయితే, మనసుంటే మార్గం ఉంటుందని మన పెద్దలు ఊరికే అనలేదు. లావుగా ఉన్న మహిళలు, వారి పురుష భాగస్వాములు కొన్ని పద్ధతులు పాటిస్తే రతిక్రీడను ఆస్వాదించడం అంత కష్టమేమీ కాదు.లావుగా ఉన్న మహిళ తన పురుష భాగస్వామితో శృంగారంలో ఆనందాన్ని ఆస్వాదించాలంటే కొన్ని ప్రత్యేకమైన రతి భంగిమలను, పద్ధతులను ఎంపిక చేసుకోవాలి. మహిళ తన లావు శరీరాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని సెక్స్‌లో ఆనందాన్ని జుర్రుకోవచ్చు.సాధారణమైన మిషనరీ పొజిషన్‌ నుంచి వైదొగలిగి ఇతర రతి భంగిమలను లావుగా ఉన్న మహిళలు ఎంపిక చేసుకోవాలి. ఆ పద్ధతులు, రతి భంగిమలు ఏమిటో చూద్దాం.డాగీ స్టైల్

డాగీ స్టైల్

మోకాళ్లపై బోర్లా ఒరగండి. మీ పురుష భాగస్వామి మీ వెనక నుంచి అంగప్రవేశం చేసేలా చూసుకోండి. ఇది లావుగా ఉన్న మహిళకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది.

 

స్పూనింగ్...

స్పూనింగ్...

ఇది అనుకూలమైన రతి భంగిమ మాత్రమే కాకుండా కౌగలింత టెక్నిక్ కూడా. మీ వీపు మీ పురుషుడి ముందు భాగానికి తాకేలా వెల్లకిలా పడుకోంది. శరీరాలు చేరువ కావడానికి ఒకరి కాళ్లను మరొకరిపై వేయండి. మీ పై మోకాలిని పైకెత్తి మీ పురుషుడు అంగప్రవేశం చేయడానికి వీలు కల్పించండి.

 

మిషనరీ

మిషనరీ

లావుగా ఉన్న మహిళలకు ఇది అద్భుతమైన రతి భంగిమ. బోర్లా పడుకుని అతను మీ పైకి వచ్చి మీతో శృంగార క్రీడ సాగిస్తాడు. రిలాక్స్ అవుతూ మీరు ఎంజాయ్ చేయవచ్చు.

 

నించుని ఆనందించండి...

నించుని ఆనందించండి...

 

ఈ భంగిమ చాలా వెసులుబాటుతో కూడింది. ఇందులో నిలబడాల్సి వస్తుంది కాబట్టి లావుగా ఉన్న మహిళలు దీన్ని పట్టించుకోరు. మీరు పాదాలు పైకి లేపి నిలబడండి. ఒరగడానినికి వెనక ఫర్నీచర్ ఆసరా తీసుకోండి. మీ తొడలు పైకి లేస్తాయి. మీరు పిరుదులను చేతులతో పట్టుకుండి. అప్పుడు మీ పురుషుడు ముందు నుంచి అంగ ప్రవేశం చేస్తాడు. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

 

సైడ్ విండ్..

సైడ్ విండ్..

ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీ పురుష భాగస్వామి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఓ పక్కగా ఒరిగి పడుకోంది. ఓ కాలిని పైకి లేపండి. మరో కాలు పడకపై నిటారుగా ఉంటుంది. మీ పురుష భాగస్వామి మీ తొడల మధ్యకు వస్తాడు. అలా అంగప్రవేశం చేస్తాడు. దీంతో మీరు ఎనలేని ఆనందాన్ని అందుకుంటారు.

 

 English summary
Sex is often a problem for women who are fat or have a big back. Their voluptuous figure is a source of huge discomfort when it comes to trying out new sex positions. This causes a very awkward situation for women who have a huge figure. But where there is a will, there is a way!
Story first published: Tuesday, March 25, 2014, 13:16 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras