అతి సాధారణ పద్ధతిలో రతిక్రీడను సాగిస్తుంటే ఓసారి కొత్తగా చేయడంపై వైపు దృష్టి మళ్లించవచ్చు. రోజూ ఒక విధమైన రతిక్రీడ వల్ల విసుగు వస్తుంది. శృంగారం పట్ల కాస్తా మోజు కూడా తగ్గుతుంది. అందుకని నూతన విధానాల కోసం అన్వేషణ సాగించాల్సిందే. కొత్త పద్ధతుల్లో మన్మథ సామ్రాజ్యాన్ని పాలించాల్సిందే.
పురుషుడు కొత్త పద్ధతి ద్వారా తన మహిళా భాగస్వామిని ఉర్రూతలూగించవచ్చు. ఓరల్ సెక్స్ ద్వారా ఆమెకు భావప్రాప్తి కలిగించవచ్చు. రతిక్రీడలో కొత్తదనం కోసం ఈ పద్ధతిని వాడి మంచి ఫలితం సాధించవచ్చనని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇంత వరకు మీరు మీ భాగస్వామితో ఓరల్ సెక్స్‌లో పాల్గొనలేదంటే మీరు కొంత మిస్సవుతున్నట్లే. ఓరల్ సెక్స్ చేయాలని మీ మహిళా భాగస్వామి అడగడానికి బిడియపడుతూ ఉండవచ్చు. మీరే చొరవ ప్రదర్శించి ఓసారి రుచి చూపిస్తే ఆమె మీకు దాసోహమంటుంది. ఓరల్ సెక్స్ విషయంలో మహిళకు కొన్ని ప్రాధాన్యతలుంటాయి. వాటిని గమనించాల్సి ఉంటుంది.
ఆమె ఊగిపోతుంది...
మీరు ఒకసారి ఆమె శరీరం కింది భాగానికి చేరుకున్నారంటే ఆమెలో కామవాంఛ బుసలు కొడుతుంది. ఆమెకు అది అద్భుతంగా కూడా ఉంటుంది.
కంఫర్ట్ జోన్ తెలుసుకోండి..
ఓరల్ సెక్స్ ప్రారంభించడానికి ముందు మీ మహిళా భాగస్వామి కంఫర్ట్ జోన్ను తెలుసుకోంది. ఆమె రిలాక్స్ కాలేదంటే ఆమె ఆనందించడం లేదని అర్థం. అందువల్ల మీరు తొందరపడకుండా ఆమెకు ఎలా బాగుంటుందో చూడండి.
సరైన భంగిమలో..
మీ మహిళ తనకు అనుకూలంగా ఉండే భంగిమను ఎంచుకునేలా చూడండి. ఆమె నడుం కింద మెత్త ఉంచి, ఆమె రెండు కాళ్లు వెడల్పు చేసేలా చూడండి.
యాక్షన్లోకి దిగండి..
మీరు సరైన పొజిషన్ తీసుకున్న తర్వాత ఆమె అద్భుతంగా ఫీలయ్యే విధంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముందు ఆమె తొడలను తాకండి. మీ శ్వాస ఆమె క్లిటోరిస్ను స్పర్శిస్తుంది.
మెల్లగా, రిథమిక్గా
తొడలను మీ పెదవులతో నాకుతూ మెల్లగా మీ నాలుకను యోనిలోకి తీసుకుని వెళ్లండి. మీ నాలుక ఆమె క్లిటోరిస్ను స్పర్శించేలా రిథమిక్గా చర్యను సాగించండి.
సరైన కిస్సింగ్ జోన్స్
మీ మహిళకు సంబంధించి సరైన కిస్సింగ్ జోన్స్ను గుర్తించండి. ముందు తొడలు, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తూ మీ దంతాలతో మెల్లగా కొరుకుతూ సాగండి.
క్లైమాక్స్..
ఆమె భావప్రాప్తి పొందుతున్నట్లు ఫీలైనప్పటికీ ఆపకూడదు. మీ పని మీరు సాగిస్తూ ఉండండి. ఆమె ఆనందంగా, సుఖంగా ఉండేలా చూడండి.