•  

సెక్స్: ఇలాంటి స్త్రీలతో ఎలా వ్యవహరించాలి?

రతిక్రీడలో స్త్రీపురుషులు ఇరువురు సమాన స్థాయిలో భావప్రాప్తి పొందితేనే దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉంటుంది. రతిక్రీడ అనేది ఏకపక్షంగా ఉండకూడదు. స్త్రీపురుషులు ఇరువురు సమాన స్థాయిలో లైంగిక క్రీడలో పాల్గొనాలి. ఆ మేరకు ఇరువురికి కామవాంఛ పుట్టి కామోద్వేగంతో రగిలిపోవాలి.రతిక్రీడలో భావప్రాప్తి కలగడమే ప్రధానం. కానీ కొంతమందికి మాత్రం అసలు భావప్రాప్తి అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి మహిళతో వివరీతమైన కామవాంఛ ఎక్కువగా ఉన్న పురుషుడు రతి క్రీడా సమయంలో చాలా అష్టకష్టాలు పడతాడు. ముఖ్యంగా భావప్రాప్తి అంటే ఏంటో తెలియని ఇలాంటి స్త్రీలతో ఎలా నడుచుకోవాలన్న దానిపై పురుషులకు పలు సందేహాలు ఉత్పన్నవుతుంటాయి.ఎంత చెప్పినా పట్టించుకోక పోతే ఒకానొక సమయంలో పురుషుడు విరక్తి చెంది ఇతర మహిళపై ఆశపడటం సహజంగా జరిగిపోతుంది. ఇలానే వివాహేతర సంబంధాలకు బానిసలైపోతుంటారు. ఇలాంటి వారు సెక్స్ నిపుణులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే వారి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.రతి వైముఖ్యానికి ఇది కూడా..

రతి వైముఖ్యానికి ఇది కూడా..

 

సాధారణంగా భావప్రాప్తి సుఖం ఒక్కసారి కూడా పొందలేక పోవటం, సెక్సులో ఎప్పుడూ అసంతృప్తే మిగులుతూ ఉండటం కూడా రతి వైముఖ్యానికి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్త్రీల పట్ల చాలా సున్నితంగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

స్త్రీ మనసు ఘనీభవిస్తే..

స్త్రీ మనసు ఘనీభవిస్తే..

 

ఘనీభవించిన మహిళ మహిళ హృదయాన్ని తట్టిలేపాలని, సెక్సు మీద ప్రాధానత్య తగ్గించి, అప్యాయత, అనురాగం ప్రదర్శించినట్టయితే ఆమెలో మార్పు రావచ్చునని అంటున్నారు.

 

ఒత్తిడి వల్ల ప్రయోజనం తక్కువే..

ఒత్తిడి వల్ల ప్రయోజనం తక్కువే..

 

సెక్సుని చాలా అనుభవించాలనే బలమైన కోర్కెలతో స్త్రీపై ఒత్తిడి చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని నుపుణులు హెచ్చరిస్తున్నారు. సెక్సు అనేది మనసుతో ప్రమేయం లేకుండా జరగదు. భాగస్వామి మనసుని సంతోష పరచగలిగితే సెక్సులో ఆనందం లభిస్తుందని వారు చెపుతున్నారు.

 

సుముఖం చేసుకోవడమే..

సుముఖం చేసుకోవడమే..

 

రతిక్రీడకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని మహిళ తెలుసుకునే విధంగా పురుషుడు వ్యవహరించాలి. సుతిమెత్తగా ఆమె మనసును ఆకర్షించి, కౌగిలిలో ఆమె అనుకోకుండానే ఒదిగిపోయాలే పురుషుడు వ్యవహరించాలి.

 

 

English summary

 man should take precaution about his woamn partner while making sex. She should be satisfied with the sex.
Story first published: Monday, January 27, 2014, 14:33 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras