చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు. చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది.
శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. షీ కమ్స్ ఫస్ట్ అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు.
చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.

వేడెక్కించాలి..
చలిలో మహిళలు ముడుచుకుపోతారు. ఆమెను వేడెక్కించే చర్యలకు పురుషుడు దిగి, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచితే ఆమె దుస్తులను కూడా విప్పేసి శృంగారానికి పచ్చజెండా ఊపుతుంది.

చలి మంట..
అవకాశం ఉంటే చలి మంట పెట్టి శరీరాలను వేడెక్కించుకుని స్త్రీపురుషులు రతిక్రీడలో దేహాలను మరింతగా వేడెక్కించుకోవచ్చు. బయటి చలి దూరమై, మహిళ పురుషుడి కౌగిట్లో కరిగిపోతుంది.

వేడి కోసం మర్దన
మీ మహిళ చలితో ముడుచుకుపోతుంటే ఆమె దేహానికి మర్దన చేయడం ద్వారా ఆమెను వేడెక్కించవచ్చు. మూత తీయని మసాజ్ ఆయిల్ సీసాను వేడి నీటిలో పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఆ ఆయిల్‌తో మర్దన చేస్తే ఆమె శరీరం వేడెక్కి మీ దేహానికి అల్లుకుపోతుంది.

కొవ్వొత్తులు క్రీడ
సాహసాలు ఇష్టపడే దంపతులు ఈ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. చలిలో కరిగిన వేడి వ్యాక్స్‌ను మీ భాగస్వామి ఒంటిపై జారవిడిస్తే అది శరీరాన్ని వేడెక్కిస్తుంది. ఆమె దేహంపై పడిన వ్యాక్స్‌ను మీ చేతులతో ఆమె శరీరంపై రుద్దితే హాయిగా ఉండడంతో పాటు ఆమె కరిగిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది.

వేడెక్కించే ల్యూబ్రికెంట్స్
వేడి పుట్టించే ల్యూబ్రికెంట్స్‌ను వాడవచ్చు. ఈ ల్యూబ్రికెంట్స్ శరీరానికి అంటుకుంటే వేడి పుడుతుంది. ఆయిల్స్ రుద్దుతూ చేతులతో మీ మహిళ శరీరాన్ని మర్దన చేస్తూ పోతే ఆమె శృంగారానికి సిద్ధపడుతుంది.

తడి, ఉద్రేకం
చలిలో వేడి స్నానం శరీరాలను వేడెక్కిస్తుంది. టబ్‌లోని వేడి నీటిలో దంపతులు కలిసి స్నానం చేస్తూ వినోదంగా, కొత్తగా రతిక్రీడను అదరగొట్టవచ్చు. ముద్దులతో, కౌగలింతలతో శరీరాలను వేడెక్కించుకోవచ్చు.

సెక్సర్‌సైజ్
తక్కువ శక్తితో కూడిన రతి భంగిమలు కాకుండా వేడెక్కించే రతి భంగిమలను ఎంచుకోవడం ద్వారా కూడా చలిని తరిమికొట్టి, శృంగారాన్ని రక్తి కట్టించవచ్చు. గట్టిగా అదిమి పట్టుకుని ఆమెను చుట్టేసే పద్ధతిలో చలిని తరిమికొట్టి, రతిక్రీడలో ఊపేయవచ్చు.