మీ జీవిత భాగస్వామితో గొడవ పడితే మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శృంగారం మిమ్మల్ని ఆదుకుంటుంది. గొడవ పడిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక పుడితే ఇరువురి మధ్య సామరస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవితంలో నిరాశానిస్పృహలు సహజం. ఒక్కోసారి చిన్న విషయానికే ఆగ్రహం అదుపు తప్పుతుంది.
భార్యపై భర్తనో, భర్తపై భార్యనో నోరు పారేసుకోవడం పరిపాటి. అది ఒక్కోసారి చాలా అసహ్యకరంగా కూడా ఉండవచ్చు. ఏ మాత్రం రెచ్చగొట్టే చర్య గానీ మాట గానీ వచ్చినా ఒక్కోసారి హద్దులు దాటి యుద్ధం జరుగుతుంది. అది అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది.
కలహం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కొద్ది సేపటికి చల్లబడిపోతారు. చల్లబడిపోయిన తర్వాత తిరిగి మామూలుగా ఉండాలనే కోరిక ఇరువురిలోనూ పుడుతుంది. ఇప్పుడు శరీరాలు దగ్గరై వేడెక్కే సెక్స్‌ ద్వారా సమరం సమసిపోయి సామరస్యం చోటు చేసుకుంటుంది. ఆగ్రహంలో ఇద్దరు వ్యతిరేక ధ్రువాలుగా మారిపోతారు. సెక్స్ ద్వారా తిరిగి ఒక్కటవుతారు. తిరిగి సామరస్యాన్ని నెలకొల్పడానికి కొంత ప్రయత్నం అవసరం.
ఏదో ఒకటి చేయాలి..
ఇరువురు గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పూనుకుని కాస్తా సాహస కార్యానికి పూనుకోవాలి. జంపింగ్ వంటివి చేయవచ్చు. అంతగా కాకపోతే, ఇరువురు కలిసి కాస్తా నడవండి.
కాస్తా ఎడంగా ఉండండి..
ఘర్షణ పడిన తర్వాత కొంత సేపు ఇరువురు కూడా ఒకరికి మరొకరు దూరంగా ఉండండి. మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే ఆ ఎడమే మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తుంది. ఒకరికొకరం కావాలనే తపనను రగిలిస్తుంది. అప్పుడు దేహాలు ఒక్కటపుతాయి. అప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకుంటాయి.
బయటకు వెళ్లి రండి..
గొడవ పడిన తర్వాత ఎవరికి వారు బయటకు వెళ్లిపోండి. ఇద్దరూ తిరిగి వచ్చేందుకే ఇష్టపడుతారు. ముందుగా వచ్చినవారు తన భాగస్వామి రాక కోసం ఎదురు చూస్తుండడం కనిపెట్టవచ్చు. దేహంతో దేహాన్ని కలిపి ప్రేమను కురిపించే సన్నివేశ మాధుర్యాన్ని అనుభవించవచ్చు.
ఇలా చేయాల్సిందే..
గొడవ పడిన తర్వాత కామకేళి అనేది కొంత అసాధారణమైన చర్యగానే కనిపిస్తుంది. అయితే, ఒక్కసారి మనసు మార్చుకుంటే అది ఇరువురి శరీరాల్లో అగ్గి పుట్టించి, మన్మథకేళీని రగిలిస్తుంది. మీ భాగస్వామి దేహాన్ని విడవకుండా ముద్దులతో ముంచెత్తండి. భాగస్వామి కరిగి నీరై పోయి ఒళ్లో వాలిపోవడం ఖాయం. మీ మగాడికి బ్లో జాబ్ రుచి చూపించండి.
పడకపై సాధన చేయండి..
శృంగారానికి మీ మహిళా భాగస్వామిని పురికొల్పడానికి పడకపై వ్యాయామానికి సిద్ధపడండి. దిండ్లను విసిరికొట్టండి. దాన్ని ఆపడానికి వచ్చిన మీ మహిళను మీరు కోపంగా చేతుల్లో బంధించి, ముద్దులతో ముంచెత్తండి. శృంగార కార్యం మోసులెత్తుతుంది.