మీ భాగస్వామితో పడకపై కొత్తగా ప్రయోగాలు చేస్తే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పాత మిషనరీ సెక్స్ పొజిషన్ వల్ల విసుగు వచ్చి ఉండవచ్చు. అటువంటి స్థితిలో కొత్త భంగిమలతో రసాస్వాదన చేయడానికి ప్రయత్నించండి. రతిక్రీడలో ప్రయోగాలు చేయడం అద్భుతమైన విషయమేమీ కాదు. మీ సాధారణ రతిభంగిమలకు కాస్తా ట్విస్టులు, మలుపులు ఇస్తే చాలు.
అటువంటి స్థితిలో సైడ్ సెక్స్ పొజిషన్లు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అవి అంత కష్టమైనవి కూడా కావు. సంభోగ చర్యను కళ్లార చూస్తూ శృంగార రసడోలికల్లో ఊగిపోవచ్చు. కోరికలు బుసలు కొట్టే విధంగా శృంగార భావనలతో ముందుకు సాగండి.
భార్యాభర్తలు రతిక్రీడను వినూత్న రీతిలో అనుభవిస్తే దాని ప్రభావం దైనందిన జీవితంపై కూడా పడుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

స్పూనింగ్ పొజిషన్‌లో కొత్తదనం
స్పూన్ సెక్స్ పొజిషన్‌లో పురుషుడు మహిళ వెనక భాగం నుంచి సంభోగం చేస్తాడు. దాన్ని కొంత ఆసక్తికరంగా మార్చుకోవడానికి మహిళ కిందికీ మీదికీ ఊగుతూ అంగప్రవేశాన్ని మరింత సులభతరం చేసి, ఆనందాన్ని జుర్రుకోవచ్చు.

హిప్‌స్టాటిక్ పొజిషన్
మహిళ వెల్లికిలా పడుకుంటే, పురుషుడు పైన కూర్చుని సంభోగం చేస్తాడు. అంగప్రవేశం లోతుగా జరగడానికి పురుషుడి భుజాలపై మహిళ కాళ్లు వేయాలి. దానివల్ల మహిళ తన యోనిలోకి పురుషాంగం వెళ్తూ బయటకు వచ్చే దృశ్యాన్ని చూడగలుతుంది.

లేజీ సెక్స్ పొజిషన్
ఇది బాగా అలసిపోయినప్పుడు బాగా ఉపకరిస్తుంది. స్త్రీపురుషులు ఒకరిపై మరొకరు కూర్చుని సంభోగం చేయడం ఇది. దీనివల్ల మీరు ఆనందాన్ని జుర్రుకోవడానికి వీలవుతుంది. దానికితోడు, పరస్పరం ముద్దులు పెట్టుకోవడానికి, కౌగలించుకోవడానికి వీలవుతుంది.

కాళ్లను చుట్టేయడం
లెజీ సెక్స్ పొజిషన్‌లో స్త్రీపురుషులు ఒకరిపై మరొకరు కూర్చుని సంభోగం చేస్తున్నప్పుడు మహిళ తన కాళ్లతో పురుషుడి కాళ్లను చుట్టేయడం వల్ల అంగప్రవేశం లోతుగా జరుగుతుంది.