•  

సెక్స్: ఈ భంగిమల్లో ఊగిపోతారు (ఫొటోలు)

రతిక్రీడ మానవుడికి అత్యంత సహజమైంది. భాగస్వామితో శృంగారంలో తేలియాడడానికి మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కానీ, అందులో నిత్యనూతనత్వాన్ని, సృజనాత్మకతను ప్రదర్శిస్తే అది పంచే ఆనందం గురించి చెప్పడం సాధ్యం కాదు, అనుభవించి పలవరించాల్సిందే. ప్రతిరోజూ ఒకే పద్ధతిలో సెక్స్ చేయడమనేది కూడా విసుగు తెప్పించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త పద్ధతిలో ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి.పడకపై తన మగాడిని మనసును ఎరిగి మహిళ ప్రవర్తిస్తే అది ఇద్దరికీ ఆనందాన్నిస్తుంది. మహిళ తననుంచి తన పురుషుడు ఏం ఆశిస్తున్నాడో గ్రహించి, అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. మగాడి మనసెరిగి ప్రవర్తించే మహిళ శృంగార దేవతగా వర్థిల్లుతుంది.పురుషులు సాధారణంగా వివిధ పద్ధతుల్లో రతిక్రీడను కోరుకుంటారు. వివిధ భంగిమల ద్వారా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతారు. అందుకు మహిళ అంగీకరించి, అతన్ని తృప్తి పరిచి, తాను తృప్తి చెందడానికి అవకాశం కల్పించాలి.డీప్ థర్‌స్ట్ పొజిషన్..

డీప్ థర్‌స్ట్ పొజిషన్..

పురుషుడు అంగప్రవేశం చాలా లోతుగా జరగాలని కోరుకుంటాడు. అది సున్నితంగా జరగాలని మహిళలు కోరుకుంటుండవచ్చు. దానివల్ల పురుషుడు పడకపై మహిళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మరో విధంగా అతను ప్రవర్తిస్తూ ఉండవచ్చు. మహిళ బల్లపై ఒరిగి ఉంటే వెనక నుంచి అంగప్రవేశం చేయడానికి పురుషుడు ఇష్టపడుతాడు.

 

రియర్ ఎంట్రీ..

రియర్ ఎంట్రీ..

ఈ రతి భంగిమ కూడా వెనక నుంచి అంగప్రవేశం చేయడానికి సంబంధించిందే. డాగీ స్టైల్ వంటి భంగిమలను ఆచరించవచ్చు. ఈ భంగిమల్లో మహిళ వెనక భాగాన్ని పురుషుడు పూర్తి స్థాయిలో చూడగలుగుతాడు. దాంతో వెనక నుంచి అంగప్రవేశం చేయడానికి తహతహలాడుతాడు. గోడ వైపు మహిళ ముఖం పెట్టి ఉంటే పురుషుడు వెనక నుంచి అంగప్రవేశం చేయడానికి వీలవుతుంది.

 

గాలిలోకి కాళ్లు..

గాలిలోకి కాళ్లు..

ముందు నుంచి అంగప్రవేశం చేస్తున్నప్పుడు లోతుగా అంగప్రవేశం చేయడానికి మహిళ రెండు కాళ్లను గాలిలోకి లేపాలి. అలా చేసినప్పుడు పురుషుడు చాలా లోతుగా అంగప్రవేశం చేయగలుగుతాడు. క్లైమాక్స్‌కు చేరుకునే సమయంలో పురుషుడు మీ హావభావాలను పూర్తిగా చూడగలుగుతాడు.

 

కౌగర్ల్ పొజిషన్

కౌగర్ల్ పొజిషన్

పురుషులు ఈ రతి భంగిమను ఎక్కువగా ఇష్టపడుతారు. మహిళలు రతిక్రీడను నియంత్రించి, ఆధిపత్యం చెలాయించడాన్ని పురుషుడు తెగ ఇష్టపడిపోతాడు. ఈ భంగిమలో మహిళ పంపింగ్ పద్ధతిని, ముఖ కవళికలను, ఆమె శరీర కదలికలను చూసి మురిసిపోతుంటాడు. ఈ రతిభంగిమలో పురుషుడికి పని ఎక్కువగా ఉండదు.

 

సిట్టింగ్ పొజిషన్...

సిట్టింగ్ పొజిషన్...

ఈ రతిభంగిమను కూడా పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ భంగిమలో స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు కూర్చుంటారు. దీనివల్ల ఇరువురి శరీరాలు అత్యంత సన్నిహితంగా వస్తాయి. సాధారణంగా మహిళ పురుషుడి ఒడిలో కూర్చుని, రతిక్రీడను నియంత్రిస్తుంది. ఇందులో అంగప్రవేశం లోతుగా జరుగుతుంది. సంభోగ వేగాన్ని మహిళ ఈ భంగిమలో నియంత్రిస్తుంది. ఇది పురుషుడికి ఎంతో ఆనందాన్నిస్తుంది.

 

 

 

English summary
Having sex with your partner is always fun. But how about making it more spicy so that your partner just cannot have enough of you? Sounds great, doesn't it? It is like this - One tends to get bored if they eat the same food everyday! Similarly, having sex in the same position each time can get boring too.
Story first published: Wednesday, November 6, 2013, 12:56 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more