•  

సెక్స్: బీచ్‌లో ఇలా కుమ్మేయండి (పిక్చర్స్)

చలి కాలం వచ్చేసింది. సెలవులు కూడా వచ్చేస్తాయి. ఈ సెలవుల్లో దంపతులు విహార యాత్రలకు వెళ్లి తమ జీవితంలోకి నూతనోత్తేజాన్ని ఆహ్వానించడానికి వీలుంటుంది. సెలవుల్లో ఓ రోజు సముద్రతీరానికి వెళ్లి లైంగిక జీవితాన్ని మరింత మధురం చేసుకోవచ్చు. బీచ్ మీ కలల తీరమైతే రతిక్రీడ ద్వారా దంపతులు మరింతగా ఆనందాన్ని పొందడానికి వీలవుతుంది.మీ భాగస్వామితో బీచ్‌లో శృంగార రసాన్ని పారించవచ్చు. చల్లటి వాతావరణాన్ని రతిక్రీడద్వారా వేడెక్కించవచ్చు. హాట్, స్టీమీ సెక్స్‌తో అదిరిపోయే అనుభవాన్ని పొందవచ్చు. బీచ్‌లో సెక్స్ చేయడాన్ని పురుషులు, స్త్రీలు కలగా భావిస్తారు. ఆ కలను సాకారం చేసుకోవచ్చు.జీవితంలో ఇంట్లోనే శృంగార జీవితాన్ని సాధారణ పద్ధతిలో సాగించడం ద్వారా ఏర్పడే నిర్లిప్తతను అలా పారదోలవచ్చు. బీచ్‌లో శృంగారానికి తగిన పరిస్థితులను కల్పించుకోవడం కూడా అవసరమే. దంపతులు తమ చేష్టల ద్వారా మైమరిచిపోయే వాతావణం బీచ్‌లో ఉంటుంది.మసక మసక చీకటిలో..

మసక మసక చీకటిలో..

 

సముద్రతీరంలో లైంగిక భాగస్వాములు రతిక్రీడకు మసక మసక చీకటిని ఎంచుకోవాలి. వాతావరణంతో పాటు మసక చీకటి స్త్రీపురుషుల శరీరాలను వేడెక్కిస్తుంది. శరీరాలు మరింత సెన్సిటివ్‌గా మారుతాయి.

 

అదరగొట్టండి..

అదరగొట్టండి..

 

బీచ్‌ దగ్గర పెద్ద బండను వెతుక్కోండి. దాన్ని చాటుగా చేసుకుని రతిక్రీడను అదరగొట్టవచ్చు. రాళ్లు, ఇసుక దిబ్బలు రతిక్రీడ జరపడానికి తగిన ఏకాంతానికి పనికి వస్తాయి.

 

పొజిషన్ చేసుకోండి..

పొజిషన్ చేసుకోండి..

 

బీచ్ వంటి పబ్లిక్‌ ప్లేస్‌లో రతిక్రీడ కాస్తా రిస్క్‌తో కూడుకుందే. అందువల్ల జాగ్రత్తగా రతిభంగిమను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్పూనింగ్ పొజిషన్ లేదా మహిళ పైకి వచ్చి సెక్స్ చేసే రివర్స్ కౌగర్ల్ పొజిషన్ వంటివి పనికి వస్తాయి. పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా మీరు మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తారు.

 

తడి చేసుకోండి..

తడి చేసుకోండి..

 

బీచ్‌లో రతిక్రీడను ఆస్వాదించాలనుకుంటే నీళ్లలోకి వెళ్లి మీ జననాంగాలు తడి చేసుకోండి. మహిళ తన బికినీని పక్కకు తొలగించి, అతనికి దగ్గరగా వచ్చి సంభోగం చేయవచ్చు.

 

క్విక్ ట్రిక్

క్విక్ ట్రిక్

 

పబ్లిక్‌లో రతిక్రీడ చేయాల్సి వచ్చినప్పుడు సుదీర్ఘంగా ఎక్కువ సేపు చేయడం కుదరదు. భంగిమ ఏదైనా సరే, అతి వేగంగా కుమ్మేయండి. ఎవరికైనా చిక్కితే తిప్పలు తప్పవు. అందువల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా కానిచ్చేయాలి. ఉత్కంఠతో కూడిన ఆనందాన్ని ఇటువంటి సెక్స్ ఇస్తుంది.

 

 

English summary
It's winter and it is the time for holidays. How are you planning to spend your holidays? What we suggest to you is that you take a trip with your man to a beach destination during the holidays.
Story first published: Thursday, November 21, 2013, 12:57 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras