•  

సెక్స్: మగాడ్ని కైపెక్కించి, బుసకొట్టించి.. (ఫొటోలు)

పురుషుడి లైంగిక ప్రవర్తన గురించి కూడా అపోహలున్నాయి. సంభోగం జరిపి, వీర్యస్ఖలనం జరిపితే పురుషుడు రతిక్రీడలో సంతృప్తి చెందుతాడనేది అటువంటి అపోహల్లో ఒక్కటి. పురుషుడు నేరుగా సంభోగంలోకి దిగుతాడని, మహిళ లైంగిక సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వడని అనుకుంటారు. కానీ, తన మహిళను సంతృప్తి పరచాలనే కోరిక అతని అంతరాంతరాల్లో రగులుతూనే ఉంటుంది.కామక్రీడలో మహిళను సంతృప్తిపరచాననే తృప్తి కలిగితే అతను సంతోషిస్తాడు. దాన్ని అతను తన మగతనానికి సంకేతంగా భావిస్తాడు. అయితే, మహిళ తన పురుషుడు తనను పూర్తిగా సంతృప్తిపరచాలంటే, అతని లైంగిక ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతను తనను పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా రతిక్రీడకు సిద్ధం కావాలంటే అతనికి కూడా ఫోర్‌ప్లే అవసరమని గుర్తించాలి.మామూలుగా అయితే, రతి క్రీడలో మహిళ శరీరంలో ఏయే భాగాలు తాకితే ఆమెకు తృప్తి పరచవచ్చో, ఆమె పరవశించి పోతుందో ప్రతి పురుషునికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే, దానిపై ఎక్కువ అధ్యయనం జరిగింది, ఆ విషయాలే శృంగార క్రీడలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే, పురుషునిలో కూడా స్పందనలు పెంచి, కామోద్రేకాన్ని రగిలించే అంగాలు శరీరంలో ఉంటాయనే విషయాన్ని మహిళా భాగస్వామి గుర్తించాల్సి ఉంది. శృంగారంలో పాల్గొనే ప్రతి స్త్రీ కూడా తనతో కలిసే ప్రతి పురుషుడికి ఉద్రేకం కలిగించే శరీర భాగాలు తెలుసుకుని వాటిని స్పృశించాలని ఉంటుంది.వెంట్రుకలతో కూడిన ఛాతీ

వెంట్రుకలతో కూడిన ఛాతీ

 

విశాలమైన, పటిష్టమైన ఛాతిని ఉండే పురుషుడిని స్త్రీ అమితంగా ఇష్టపడుతుందని అంటారు. సెక్స్‌లో పురుషుడి ఛాతీ పట్టుకోవడం ఆమెను ఉద్రేకపరుస్తుంది. ఎంత ధృఢంగా ఉంటే అంతగా ఆ పురుషుడుని స్త్రీ ప్రేమిస్తుందట. మహిళ తన ఛాతీని నిమురుతూ, వెంట్రుకలతో ఆడుకుంటూ ఉంటే పురుషుడిలో కామోద్రేకం పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది.

 

భుజాలు కూడా కేంద్రాలే..

భుజాలు కూడా కేంద్రాలే..

 

పురుషుడి భుజాలను నగ్నం చేసి వాటిని తాకాలని స్త్రీ వాటిని తాకాలని కోరుకుంటారు. అలా తాకడం వల్ల పురుషుడు మాత్రమే కాదు, స్త్రీ కూడా తేలికగా భావోద్రేకానికి లోనవుతుందని నిపుణులు చెపుతున్నారు. మరికొంతమంది మహిళలు, వాటిపై చేయివేసి నిమరాలని ఆరాటపడతారు.

 

పురుషుడి నాలుకపైనా మక్కువ

పురుషుడి నాలుకపైనా మక్కువ

 

ఎర్రటి నాలుక అంటే మహిళ పడిచస్తుంది. పురుషుడి శరీర భాగాల్లో మహిళ అమితంగా ఆనందించేది దీని స్పర్శతోనే. బాగా ముద్దులు, చీకులు కోరే మహిళలు పురుషుడి నాలికతో ఆనందిస్తారు.

 

పురుషుడి వీపు కూడా..

పురుషుడి వీపు కూడా..

 

దుస్తులు తీసేసి నగ్నంగా ఉన్న పురుషుడి వీపుపై మహిళ తన పెదవులతో ముద్దు పెడుతూ, నాలుకతో చీకుతూ ఉంటే పురుషుడి తీవ్రమైన భావోద్రేకానికి గురవుతాడు.

 

తొడలను స్పర్శిస్తే..

తొడలను స్పర్శిస్తే..

 

మహిళ రతిక్రీడలో తన తొడలను స్పర్శిస్తే పురుషుడు కామోద్రేకానికి గురవుతాడు. అంగస్తంభన జరిగి అతను రతిక్రీడకు ఉవ్విళ్లూరుతూ రెచ్చిపోయేందుకు సిద్ధపడుతాడు.

 

పురుషుడి జననాంగం

పురుషుడి జననాంగం

 

పొడవుడగా, లావుగా ఉండే జననాంగం చూస్తే చాలు మహిళలు కామోద్రేకంతో రగిలిపోతారు. కొన్ని సెకన్లలోనే సెక్స్‌లో పాల్గొనే మూడ్ వచ్చేస్తుందట. అంతటిబలమైన అంగం యోనిలోకి చొచ్చుకుపోయే విధానం, వారికి కలిగించే భావన వారి మదిలో తీవ్ర కోరిక పుట్టిస్తాయి. పురుషుడు తన జననాంగాన్ని మహిళ నోటిలోకి తీసుకుని ముఖరతి చేస్తే తెగ మురిసిపోవడమే కాకుండా తీవ్రమైన ఆనందానుభూతికి లోనవుతాడు.

 

వాలిన పురుషాంగమన్నా..

వాలిన పురుషాంగమన్నా..


వాలిన పురుషాంగం చూస్తే చాలు రతిక్రీడలో మహిళలకు మహదానందం. వాలిన పురుషుడి జననాంగ రుద్దుడికి బాగా పనికి వస్తుందని వారు భావిస్తారు. దాన్ని పట్టుకుని మహిళ ఆడుకోవడానికి మహిళ చాలా ఇష్టపడుతుందట.

 

English summary
According to experts - foreplay is important not only for women and also for men during sexual activity.
Story first published: Tuesday, November 19, 2013, 12:40 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras