సినిమాల్లో సుదీర్ఘమైన చుంబనాలను చాలా మంది చూసే ఉంటారు. ఇంగ్లీషు సినిమాల్లో వీటికి తెగ ప్రాధాన్యం ఉంటుంది. స్పృశించడాన్ని, ముద్దుపెట్టుకోవడాన్ని, బుజ్జగించడాన్ని చాలా మంది ఇష్టపడుతారు. మహిళలు అత్యంత సున్నితమైన మనస్సు గలవారు. శిరీష పుష్పంలాంటివారని అంటారు. వారు పురుషుడి ముద్దులకు పొంగిపోతారు.
ముద్దులతోనే ఫోర్‌ప్లే ప్రారంభమవుతుంది. కొన్ని కొన్ని ముద్దులంటే మనకు చాలా ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ముద్దును ఎక్కువగా ఇష్టపడుతారు. గాఢ చుంబనాలను కొందరు ఇష్టపడితే, సుతారంగా పెదవులపై పెట్టే ముద్దులను మరి కొంత మంది ఇష్టపడుతారు.
గట్టిగా పెదవులను బంధించి, సుదీర్ఘమైన ముద్దులు పెట్టి ఊపిరిని బిగపట్టేలా చేసే ముద్దులను కూడా కొంత మంది ఇష్టపడుతారు. ముద్దుల్లో కూడా ఫ్రెంచ్ కిస్ వంటివి రకరకాలుగా ఉన్నాయి. ముద్దులకు కూడా పేర్లున్నాయి. ముద్దులతో మహిళ దేహం ఉప్పొంగుతుంది. మహిళలు ఇష్టపడే ముద్దులను చూద్దాం.

గోడకు అదిమి పట్టి..
లైంగికంగా పురుషుడు తనపై ఆధిపత్యం సాధిస్తే మహిళ సంతోషిస్తుంది. గోడకు అదిమిపట్టి గట్టిగా తన పురుషుడు ముద్దు పెట్టుకోవడాన్ని మహిళ చాలా ఇష్టపడుతుంది. ఇది కాస్తా మోటుగా ఉండవచ్చు, నొప్పి కలిగించవచ్చు. మహిళను గోడుకు నెట్టేసి, గట్టిగా అదిమి పట్టి లిప్ లాక్ చేయడం ఇది. ఈ నొప్పి తీయగా, మధురంగా ఉంటుంది.

అంతరాయం...
సినిమా చూస్తూ అనూహ్యంగా పురుషుడు తనను ముద్దు పెడితే మహిళ సంతోషిస్తుంది. తాను ఊహించని ముద్దుకు ఆమె హృదయం కేరింతలు కొడుతుంది. మీ మహిళ సినిమా చూస్తున్నపుడు వెనక నుంచి వెళ్లి పడకపై పడేసి ముద్దు పెట్టండి.. సెక్సీ కిస్ చాలా సేపు ఇవ్వండి.

ఫైట్ చేస్తూ..
స్త్రీపురుషులు కలియబడుతూ ముద్దులు పెట్టుకుంటే అది ఆనందంగా ఉంటుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ అకస్మాత్తుగా పెదవులను పెదవులతో బంధిస్తే రతిక్రీడ వైల్డ్గా సాగుతుంది. ఫైట్ చేస్తూ ముద్దు పెట్టుకుంటే మీ మహిళ మీపై క్రేజీతో పడిపోతుంది.

డర్టీగా...
ఆమెకు చాకొలెట్ ఇచ్చి, అది తింటున్నప్పుడు ఆమె నోటిలోకి మీ నాలుక పెట్టి అందుకోండి. అలా చేస్తూ ఆమె పెదవులను గట్టిగా మీ పెదవులతో బంధించండి. అప్పుడు మీతో రతిక్రీడకు తపించి పోతుంది.

వెనక నుంచి..
ఆమె దుస్తులు మార్చుకుంటున్నప్పుడు మెల్లగా వెనక నుంచి వెళ్లి గట్టిగా వాటేసుకుని, ఆమె తలను మీ వైపు తిప్పుకుని గట్టిగా ముద్దు పెట్టండి. ఆమె చీర కొంగు జారిపోయి, ఆమె కౌగిట్లో వాలుతుంది.