దాంపత్య జీవితంలో అమరికలు ఉండకూడదు. దంపతుల మధ్య అపోహలకు, అనుమానాలకు తావు ఉండకూడు. అది లైంగిక సంబంధానికి కూడా వర్తిస్తుంది. సెక్స్‌లో భార్యాభర్తలిద్దరూ ఎవరికేం కావాలో అడిగి తెలుసుకుని పరస్పరం సహకరించుకుంటూ నడుచుకోవడం సుఖమయమైన దాంపత్య జీవితంలో ఓ భాగంగా చెప్పుకోవచ్చు.
కానీ, పడక గదిలో చాలా మంది మహిళలు బిడియాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ కోరికలను, కాంక్షను పురుషుడితో చెప్పకుండా అణుచుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. తమ మనస్సులోని భావాన్ని వ్యక్తీకరిస్తే భర్త తనను తప్పుగా భావిస్తారనే భయంతో ఉంటుంది. తన కోరికను వెల్లడిస్తే రతిక్రీడ సమయంలో భర్త మరింత సంతోషిస్తాడనే విషయాన్ని మహిళలు గ్రహించాలి.
సెక్స్‌లో పరాకాష్ట భావప్రాప్తి. భార్యాభర్తల రతి క్రీడలో పురుషులు భావప్రాప్తి త్వరగా, ఎక్కువగా పొందుతారే కానీ, స్త్రీలు పొందరు. కానీ, పొందినట్టుగా నటిస్తారు. భర్తను సంతృప్తి పరిచేందుకు అలా నటిస్తుంటారు. వాస్తవానికి సెక్స్‌లో భావప్రాప్తికి చేరినపుడు శారీరక ఆనందం, మానసిక ఆనందంతో పాటు కలిగే తృప్తి వర్ణించలేనిది. అంటువంటి అద్భుతమైన ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆనందించాలే గానీ, పొందినట్టుగా నటించకూడదని అంటున్నారు.
నటిస్తే నష్టపోయినట్లే..
పడక గదిలో భర్త కోసం భావప్రాప్తి పొందినట్టు నడుచుకునే భార్యలు తమ సంసార జీవితంలో చాలా నష్టపోతున్నారనే విషయాన్ని మహిళలు గుర్తించాలి. అందువల్ల సెక్స్లో ఏం కావాలో, ఎలా కావాలో అడిగి పొందడం ఆమె హక్కుగా భావించాలి.
సయ్యంటే సై అనాలి
పడక గదిలో భర్తలకు ఏమాత్రం తీసిపోని విధంగా నడుచుకోవాలి. తన భర్త చేతిని తనకు ఇష్టమైన సున్నిత భాగాలవైపు తీసుకెళ్లడం, భర్త పెదవులు తన శరీరంపై ఎక్కడెక్కడా ముద్దులతో మురిపించాలో సైగలతో చెప్పడం వంటి చర్యల ద్వారా స్త్రీ మరచిపోలోనే భావప్రాప్తిని పొందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసంతృప్తితో అశాంతి జ్వాల
దాంపత్య జీవితంలో అసంతృప్తిని దగ్గరకు రానీయకూడదు. శృంగారంలో సరైన సుఖం, సంతోషం పొందనప్పుడు స్త్రీపురుషుల్లో తీవ్రమైన అసంతృప్తి కలగడం సహజమని, దీనివల్ల అశాంతి కూడా కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతరేతర ప్రభావాలు
పురుషునిలో కలిగే ఈ అసంతృప్తి భాగస్వామి మీద, పిల్లల మీద, పనివాళ్ళ మీద, స్నేహితుల మీద, బంధువుల మీద తనకు తెలియకుండానే వివిధ రకాలుగా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. రతిలో పూర్తిస్థాయి ఆనందం పొందినప్పుడు నిరాశా నిస్ఫృహలు దూరమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో దైనందిన జీవితంలోని సమస్యలను కూడా బాగా ఎదుర్కోగలరు.
నొప్పించక తానొవ్వక..
భాగస్వామిలో అసంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన సర్దుబాట్లు చేసుకుంటూ దాంపత్య జీవితాన్ని సాగించాలి. అమెతో తనకేమైనా అసంతృప్తి ఉంటే ప్రేమగా, సుతిమెత్తగా చెప్పుకోవాలి. ఒకరికొకరు సంపూర్ణ సహకారాలు అందించుకుంటే రతిక్రీడలో అసంతృప్తికి తావు ఉండదు.
ఫోర్ప్లేకు స్థానం ఇవ్వండి..
శృంగారంలో చాలా మంది మహిళలు పురుషుల ప్రవర్తన వల్ల శృంగారంలో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. హిస్టీరియా వంటి అనేక మానసిక సమస్యలకు గురవుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ఫోర్ ప్లే లేకుండానే సెక్స్లో పాల్గొని మొక్కుబడిగా సెక్స్ చేస్తే పురుషుడికి కామవాంఛ తీరుతుంది. కానీ స్త్రీ మాత్రం ఆందోళనకు గురవుతుంది.
శీఘ్రస్కలనాన్ని అదుపు చేయాలి
చాలా మంది పురుషులకు ఉండే శీఘ్రస్ఖలన సమస్య కూడా స్త్రీలకు పెద్ద శాపం. శీఘ్రస్ఖలనానికి ప్రత్యేక మందులు అవసరం లేదు. రోజుకి కొంతసేపు యోగా, ధ్యానం, రెండు మూడు సెషన్ల కౌన్సిలింగ్ చేసినట్టయితే, ఈ సమస్యను అధికమించ వచ్చని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు.
మరో చిట్కా కూడా..
రతిక్రీడలో దూకుడు ప్రదర్శించకుండా స్కలనం జరుగుతుందని భావించనప్పుడు పురుషాంగాన్ని యోని నుంచి బయటకు తీసి కాస్తా విరామం ఇస్తే దాన్ని అధిగమించవచ్చు. మధ్య మధ్యలో స్వల్ప విరామాల ద్వారా దాన్ని తట్టుకోవచ్చు. విరామం ఇచ్చిన సమయంలో ఫోర్ప్లే చేయాలి. ఆ రకంగా శీఘ్రస్కలనం సమస్యను అధిగమించవచ్చు.
గట్టి స్ట్రోక్స్తో రతి..
స్త్రీలు కనీసం 10 నిమిషాలు రతి సాగిస్తే తప్ప భావప్రాప్తి పొందరు. క్లైమాక్స్ స్థితిలో గట్టి స్ట్రోక్స్ను కోరుకుంటారు. ఆ సమయంలో నీరుగారిపోతే ఆమె మొహం కోపంతో అసంతృప్తితో ఎర్ర బారిపోతుంది. అందువల్ల ఫోర్ ప్లే ద్వారా స్త్రీని బాగా ప్రేరేపించి ఆ తర్వాత సెక్స్లో పాల్గొనడం వల్ల ఇరువురిలో అసంతృప్తి దరి చేరకుండా భావప్రాప్తి పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.