•  

శృంగారంలో రెండో రౌండ్

సాధారణంగా మహిళల కంటే పురుషులకు తొందర ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని సమయాల్లో వారికి సహాయపడక పోవచ్చు. తొందరపాటుతో రెండు మూడు నిమిషాలు మాత్రమే శృంగారంలో ఆనందించగలగుతాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది. కానీ భాగస్వామికి ఆ సమయం చాలక పోవచ్చు. ఆమెకు ఇంకా కొంత సమయం రతి క్రీడలో పాల్గొనాలనిపించవచ్చు. కానీ పురుషుడు అప్పటికే అయిపోతుంది. పురుషుడికి చాలా తొందరగా స్కలనం జరుగుతుంది. అయితే, ఈలోపల స్త్రీకి భావప్రాప్తి కలడం సాధ్యం కాదు.ఈ స్థితిలో రెండోసారి రతిక్రీడకు ఉపక్రమించడం ద్వారా మహిళకు భావప్రాప్తి కలిగేలా చూడవచ్చు. అయితే, రెండోసారి పురుషుడికి అంగస్తంభన జరగడం కాస్తా కష్టమే అవుతుంది. కానీ అసాధ్యమేమీ కాదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పురుషుడు రెండోసారి సంభోగానికి పూనుకుంటే తనకు మరింత ఆనందం కలగడమే కాకుండా తన మహిళను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచగలుగుతాడు.స్కలనం జరిగిన తర్వాత మహిళా భాగస్వామికి వీపు చూపించి పడుకోవడం అనేది ఉంటుంది. కానీ, దాన్ని పక్కన పెట్టేసే రెండోవైపు ఆలోచించడం మంచిది. తొలి సంభోగం తర్వాత కొంత సమయం తీసుకుని మళ్లీ ఉత్సాహంగా రతి క్రీడలో పాల్గొంటే ఆ ఆనందం మీ మహిళకు చెప్పనలవి కాకుండా ఉంటుంది. రెండోసారి రతి క్రీడ భాగస్వామికి పూర్తి సంతృప్తినిస్తుంది. అందుకోసమే రెండో రౌండ్ లో ఉత్సాహంగా పాల్గొని భాగస్వామిని శృంగార క్రీడలో ఓలలాడించాలి. రెండో రౌండ్ లో పాల్గొనే ఉత్సాహవంతులకు కొన్ని చిట్కాలు.చిల్ అవుట్

చిల్ అవుట్

ఫస్ట్ రౌండ్ అయిపోగానే కొంత సమయంపాటు రిలాక్స్ కావాలి. ఆ సమయంలో భాగస్వామితో స్నానం చేయడం, హాట్ కిస్సెస్ ఇవ్వడం వంటివి రెండో రౌండ్ లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరోసారి ఈ చర్యలు కామోద్రేకాన్ని కలిగిస్తాయి.

 

ఉద్రేక సమయం

ఉద్రేక సమయం

స్నానం తర్వాత భాగస్వామిని పడక గదికి తీసుకురావాలి. ఆమెను ఉద్రేకం కలిగించే చర్యలకు ప్రోత్సహించాలి. కూని రాగాలు, సెక్స్ సంబంధించిన మాటలు, వీడియోలు చూడడం కూడా రెండో రౌండ్ కు ఉపకరిస్తాయి.

 

సెక్సీ మసాజ్

సెక్సీ మసాజ్

భాగస్వామి చేతులతో బాడీ మసాజ్ చేయించుకోవడం. వీపు, ఛాతి ఆమె చేతులతో మసాజ్ చేస్తుంటే మీకే ఉద్రేకం కలుగుతుంది. ఆ తర్వాత భాగస్వామి సున్నిత భాగాలపై మీ చేతులతో మసాజ్ చేయండి. మెల్లగా ఆమె బ్రెస్ట్ పైకి చేతులను పోనివ్వండి. మీ పెనిస్ తో ఆమెకు స్పర్శనివ్వండి.

 

ఎరక్షన్ టైమ్:

ఎరక్షన్ టైమ్:

ఇదంతా అయిన తర్వాత మెల్లగా ఎక్సైట్ మెంట్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఇది ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. అంగస్తంభన జరిగి సంభోగానికి మీరు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది.

 

ఎమర్జెన్సీ సిచువేషన్

ఎమర్జెన్సీ సిచువేషన్

శృంగార చర్యను ఇంకా కొనసాగించలేనట్లైతే ఫోర్ ప్లే ద్వారా ఆమెను సంతృప్తి పరిచేందుకు యత్నించాలి. భాగస్వామి జీ స్పాట్స్ దగ్గర మీ చేతులతో మసాజ్ చేయాలి. ఆఫ్టర్ ప్లే చేయడం వల్ల ఆమెకు పూర్తి స్థాయి సంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది.

 

 

English summary
Men have the typical habit of ejaculating faster than women. Its not that they can help it always. But it is a sin to reach your orgasm within two minutes of the show and not let your partner enjoy her part. We understand after the ejaculation you feel totally exhausted and sleepy. But your partner's body is still writhing for more sex and penetration. So, what do you do in such a situation?
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more