సెక్స్: పావు గంటలో పని ఖతమ్ (పిక్చర్స్)

ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రతిక్రీడను భారత దంపతులు అత్యంత స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశారని తేలింది. కేవలం 15.1 నిమిషాల్లో లైంగిక క్రీడను ముగించేసి పని కానిచ్చామని అనుకుంటారట.కానీ, సురక్షితమైన లైంగిక క్రీడ విషయంలో భారతీయులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సర్వేలో తేలింది. సురక్షితమైన లైంగిక క్రీడకు వారు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సెక్స్‌ను ఆచరించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.కామోద్దీపను కలిగించడానికి, సంభోగానికి సింసిద్ధం చేయడానికి భారతీయులు ఎక్కువ సమయమే తీసుకుంటున్నారట. ఫోర్ ప్లే భారతీయుల్లో ప్రధాన పాత్ర వహిస్తోందని ఆ సర్వేలో తేలింది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది.సురక్షితమైన సెక్స్‌కు ప్రాధాన్యం

సురక్షితమైన సెక్స్‌కు ప్రాధాన్యం

 

భారతీయులు ఎక్కువగా సురక్షితమైన రతిక్రీడకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. క్రితంసారి సెక్స్ చేసినప్పుడు కండోమ్స్ వాడినట్లు 71 శాతం మంది భారతీయులు చెప్పారు.

 

చైనా టాప్, హాంగ్‌కాంగ్

చైనా టాప్, హాంగ్‌కాంగ్

 

సురక్షితమైన సెక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే దేశాల్లో చైనా (77 శాతం), హాంగ్‌కాంగ్ (73 శాతం) భారత్ కన్నా ముందున్నట్లు సర్వేలో తేలిందని ఓ ప్రముఖ పత్రిక రాసింది.

 

ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం

ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం

 

భారతీయులు శృంగారక్రీడ విషయంలో ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. కామవాంఛను రెచ్చగొట్టాడనికి, కామోద్దీప్పనకు భారతీయులు 19.3 నిమిషాలు వాడుతున్నారట. ఇందులో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఓ కండోమ్ కంపెనీ 37 దేశాల్లో సర్వే చేసి 30 వేల మందిని తన సర్వే పరిధిలోకి తీసుకుంది.

 

సంభోగానికి తక్కువ సమయమే...

సంభోగానికి తక్కువ సమయమే...

 

రతిక్రీడకు అంటే సంభోగానికి మాత్రం భారతీయులు తక్కువ వ్యవధి ఇస్తున్నట్లు తేలింది. కేవలం సగటున 15.1 నిమిషాల్లో రతిక్రీడను ముగించేస్తున్నారట.

 

కొలంబియన్లు రెచ్చిపోతున్నారట..

కొలంబియన్లు రెచ్చిపోతున్నారట..

 

రతిక్రీడలో కొలంబియన్లు టాప్ లేపుతున్నట్లు సర్వేలో తేలింది. 89 శాతం మంది కనీసం వారానికి ఒక రోజు సెక్స్ చేస్తున్నారట. ఇండోనేషియన్లు, రష్యన్లు 88 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు.

 

భావప్రాప్తిలో హంగేరియన్లు టాప్

భావప్రాప్తిలో హంగేరియన్లు టాప్

 

రతిక్రీడలో భావప్రాప్తి పొందేవారిలో హంగేరియన్లు మొదటి వరుసలో ఉన్నట్లు సర్వేలో తేలింది. 75 శాతం మంది సెక్స్‌లో సంతృప్తి చెందినట్లు చెప్పారట.

 

గ్రీకులు కూడా..

గ్రీకులు కూడా..

 

హంగేరియన్ల తర్వాత రతిక్రీడలో గ్రీకు దేశస్థులు ఎక్కువ సంతృప్తి చెందుతున్నారని సర్వేలో తేలింది. వారిది 71 శాతం ఉంది. ఆ తర్వాతి స్థానం70 శాతంతో స్పానియార్డులు ఆక్రమిస్తున్నారు.

 

 

English summary
India has made it to the list of top three countries to follow safe sex in a new survey.
Story first published: Thursday, September 26, 2013, 14:38 [IST]
Please Wait while comments are loading...