•  

ఫొటోలు: సెక్స్‌లో ఆమెను టీజ్ చేయడమెలా?

మహిళను ముగ్గులోకి లాగాలంటే మంత్రించి, మాయ చేయాలి. ఆమెతో సున్నితంగా సంభాషణ ప్రారంభించి, మెల్లగా ముగ్గులోకి దించాలి. ఆమె శరీరంలో ప్రత్యణువు శృంగార రసాన్ని నింపుకుని ఉంటుంది. వాటిని సున్నితంగా స్పర్శిస్తూ పోతే ఆమె మైమరిచి ఒడిలో వాలిపోతుంది. ఆ తర్వాత ఆమె రెచ్చిపోతుంది.ఆమె రెచ్చిపోవడం ప్రారంభించిన తర్వాత కాస్తా మొరటుగా వ్యవహరిస్తే మరింత ఊపు వస్తుంది. మొరటుగా మాట్లాడుతూ, మొరటుగా గిలిగింతలు పెడుతూ ఆమె రతిక్రీడలో ఉర్రూతలూగేలా చేయవచ్చు. ఆమెను టీజ్ చేస్తూ పోతే మీపైకి దూకుతుంది. టీజింగ్ ఆమెను గిలిగింతలు పెట్టడం ద్వారా, సున్నితంగా గిల్లడం ద్వారా ప్రారంభించి, ఆ తర్వాత సంభోగంలోకి దిగాలి.పురుషుడు నేరుగా సంభోగంలోకి దిగి కూడా కొన్ని సార్లు ఆనందించగలడు. స్కలనంతో అతనికి భావప్రాప్తి కలుగుతుంది. కానీ మహిళా అలా కాదు. ఆమె శరీరంలోని ప్రతి అణువూ స్పర్శను కోరుకుంటుంది. శృంగారానికి ఆమె శరీరంలోని వివిధ భాగాలు నెలవులుగా ఉంటాయి. వాటిని పురుషుడు తాకాలి.డర్టీ టాకింగ్

డర్టీ టాకింగ్

 

రతిక్రీడలో మహిళను రెచ్చగొట్టడానికి మొరటుగా మాట్లాడడం కూడా ఒక భాగం. ఇది ప్రధానమైంది కూడా. ఆమె ముగ్గులోకి దిగిన తర్వాత కాస్తా మొరటుగా, సెక్సీగా మాట్లాడితే ఆమె రెచ్చిపోతుంది. ఆమె సౌకర్యంగా కూడా ఫీలవుతుంది. అది వరకే రతిక్రీడలో ఆరితేరిన దంపతుల్లో ఇది రెచ్చిపోయి ఊగిపోవడానికి బాగా పనికి వస్తుంది.

 

గిలిగింతలు పెట్టడం

గిలిగింతలు పెట్టడం

 

మహిళ గిలిగింతలకు కిలకిలా నవ్వుతుంది. ఆమెను నడుమును చేతితో చక్కిలిగింతలు పెడితే ఆమె దాని ధాటికి మీ కౌగిలిలో వాలిపోతుంది. ఇది అత్యంత కీలకమైన టీజింగ్ ప్రక్రియ. మెడపై, వీపుపై, తొడలపై చక్కిలిగింతలు పెట్టవచ్చు.

 

సెక్సీ మసాజ్

సెక్సీ మసాజ్

 

మహిళను టీజ్ చేయడానికి సెక్సీ మసాజ్ అంటే శృంగారపూరితమైన మర్దన బాగా పనికి వస్తుంది. ఇది మహిళను ఎల్లవేళలా ఉద్వేగానికి గురి చేస్తుంది. ఆమె రిలాక్స్ కూడా అవుతుంది. వీపుపై మర్దన, కాళ్లపై మర్దన చేస్తే ఆమె మెల్లగా మత్తుగా మీ స్వాధీనంలోకి వస్తుంది.

 

ఫాంటసీ చెప్పండి

ఫాంటసీ చెప్పండి

 

ఆమెను టీజ్ చేయాలనుకుంటే, ఆమెలో కామోద్రేకం పెంచాలనుకుంటే మీ ఫాంటసీలు చెప్పండి. ఆమెతో ఎలా రతిక్రీడను చేయాలనుకుంటారో చెప్పండి. ఏ భంగిమలో ఎలా మీకు ఆనందం కలుగుతుందో చెప్పంది.

 

ఆమెను సెక్సీగా వర్ణించండి

ఆమెను సెక్సీగా వర్ణించండి

 

ఆమెను ఏయే సందర్భాల్లో వాటేసుకోవాలని అనిపిస్తుందో, ఏయే సందర్భాల్లో ఆమెతో రతిలో పాల్గొనాలని ఉంటుందో చెప్పండి. ఆమె నడుస్తూ ఆమె పిరుదుల కదలిక మీలో ఎంతగా కోరికను రగిలింపజేస్తుందో చెప్పండి. స్నానం చేసిన తర్వాత ఆమె అందాలను చూసి మీరు ఎంతగా రెచ్చిపోవాలనుకుంటారో చెప్పండి.

 

 

English summary

 There are many sensuous zones of a woman that can be used to turn her on. If you really want to turn on a woman and see her wildest side, you have to tease her the right way. You can tease your woman by talking dirty and doing some dirty gestures which would drive her crazy in bed!
Story first published: Tuesday, August 6, 2013, 12:42 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras