•  

ఫొటోలు: కిస్‌లతో ఆమెను పడేయడమే..

స్త్రీపురుషుల మధ్య ముద్దు అనుబంధాన్ని పెంచుతుంది. అంతేకాదు, ముద్దులతో పురుషులు తన మహిళలను సులభంగా ముగ్గులోకి దింపవచ్చు. ముద్దుల పట్ల యువతీయువకులు అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆమె మనసెరిగి మెల్లగా ముద్దులతో ముంచెత్తుతూ రతిక్రీడలోకి దింపవచ్చు.తొలి ముద్దు విషయంలో ఆడమగవారి మధ్య ఉద్దేశ్యాల్లో తేడా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముద్దును తమ కోరికను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే, తమ మధ్య అనుబంధం పెరగడానికి ఆడవారు ముద్దును ఓ సాధనంగా ఎంచుకుంటారట. అందుకే ఆడవారు ముద్దులను ఎక్కువగా కోరుకుంటారని అధ్యయనాల్లో తేలింది.మహిళ ముద్దులతో ముంచెత్తే భర్తకు దాసోహమైపోతుందట. సెక్స్‌కు ఆవల ముద్దులు కూడా కావాలంటారు స్త్రీలు. సెక్స్‌ని ముద్దులతో మొదలు పెట్టి, పూర్తయిన తర్వాత మరోసారి ముద్దుగా ముద్దిస్తే స్త్రీలు అమితానందానికి గురవుతారట. ఎల్లవేళలా పురుషునికి దాసోహం అంటారని నిపుణులు చెబుతున్నారు.ముద్దులతో మొదలు పెట్టండి.

ముద్దులతో మొదలు పెట్టండి.

 

ఆమెపైకి చేరుకుని వెంటనే సంభోగానికి ఉపక్రమించకుండా ముద్దులతో మొదలు పెడితే ఆమె అత్యంత ఆనందంగా మీలోకి ఒదిగిపోతుంది. పెదవులు, నాసిక, ఏదైనా సరే ముద్దులకు అనుకూలమైందే.

 

చెక్కిలపై ముద్దు పెడితే..

చెక్కిలపై ముద్దు పెడితే..

 

ఆమె అందంగా ముస్తాబై మీ ఎదుటికి వచ్చిందంటే దగ్గరకు వెళ్లి చెక్కిలపై ఓ తీయటి ముద్దు ఇవ్వండి. ఆమె పారవశ్యం చెంది, మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంగీకారంతో కూడిన తిరస్కారాన్ని మీరు ఆమెలో చూస్తారు.

 

మృదువుగా ముద్దులు..

మృదువుగా ముద్దులు..

 

మీ భాగస్వామిని దగ్గరకు తీసుకుని మృదువుగా ముద్దులకు ఉపక్రమించండి. అత్యంత సున్నితంగా ఈ వ్యవహారం నడవాలి. దూకుడు కూడదు. ఎంత సున్నితంగా మీరు వ్యవహరిస్తే అంతగా ఆమె మిమ్మల్ని వాటేసుకుంటుంది.

 

చేరువగా వచ్చి...

చేరువగా వచ్చి...

 

మీ మహిళ వద్దకు చేరుకుని మెల్లగా ఆమె దేహ భాగాలను స్పర్శిస్తూ, ఆమె ముఖాన్ని మీ రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులకు మీ పెదవులతో తాళం వేయండి. ఆమె తన్మయత్వం చెంది మీ సొంతం అవుతుంది.

 

పెదవులతో ఆడుకోవచ్చు..

పెదవులతో ఆడుకోవచ్చు..

 

ఆమె పెదవులతో మీరు ఆడుకోవచ్చు. రెండు వేళ్ల మధ్య ఆమె కింది పెదవిని పట్టుకుని నొక్కండి. ఆ తర్వాత దాన్ని మీ నాలుకతో జుర్రుకోండి. ఆమె పెదవులు తేనెలూరుతూ మీకు ఆనందాన్ని, ఆమెకు తన్మయత్వాన్ని అందిస్తుంది.

 

ఉప్పెనలా ముంచెత్తండి..

ఉప్పెనలా ముంచెత్తండి..

 

మీ మహిళ కాస్తా రసపట్టులోకి వచ్చిందంటే, మీ పెదవులతో ఆమె పెదవులను బంధించి దీర్షమై ముద్దు పెట్టండి. దానివల్ల ఆమె కళ్లు మూసుకుని మీకు వశం అవుతుంది. ఆమెలో కామోద్రేకం పెరుగుతుంది.

 

నుదుటిపై ముద్దు

నుదుటిపై ముద్దు

 

నుదుటిపై ముద్దు పెడితే మీకు తన పట్ల ఆప్యాయత ఉందని అనుభూతి చెందుతుంది. బంధాన్ని పెంచుకోవడానికి ఆమె ముద్దును ఓ సాధనంగా పరిగణిస్తుంది. కాబట్టి నుదుటిపై ప్రేమతో ముద్దు పెట్టి, మెల్లగా మీరు పెదవులను అందుకోవచ్చు.

 

ఉల్లాసకరమైన ముద్దు..

ఉల్లాసకరమైన ముద్దు..

ఏదైనా ఆనందకరమైన ప్రదేశంలో మీ చెంత ఆమె సంతోషాన్ని పొందుతున్నప్పుడు ఆమె మీ చేరువకు వచ్చి మీ పెదవులను సుతారంగా తన పెదవులతో అందుకుంటుంది. మీరు సహకరించి, మెల్లగా ఆమెను మీ కౌగిట్లోకి తీసుకోవచ్చు.

 

 

English summary

 Kiss your lovable one with sweetness and passion by expressing poetic kissing.
Story first published: Monday, August 26, 2013, 15:22 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras