•  

సెక్స్‌లో ఊపేయడమే, ఇవి పట్టవా? (ఫోటోలు)

తన పురుషుడి ముందు నగ్నంగా నడవడానికి మహిళ సిగ్గుపడుతుంది. పొట్ట పెరగడం, పుట్టుమచ్చల వంటివాటిని చూపించడం ఇష్టం లేక కూడా మహిళ నగ్నంగా పురుషుడి ముందు నిలబడడానికి బిడియపడుతుందని భావిస్తారు. అయినా సరే, అటువంటివాటిని పురుషుడు సంభోగ సమయంలో గుర్తిస్తాడు.పురుషులు మహిళల కన్నా వెనకబడే విషయాలు కూడా ఉన్నాయి. ఛాతీపై, భుజాలపై వెంట్రుకల విషయాన్ని మహిళ గుర్తిస్తుంది. కానీ పురుషుడు అంతగా వాటిని పట్టించుకోడు. అవి తన మహిళకు ఎలా అనిపిస్తున్నాయనే విషయాన్ని అతను పట్టించుకోడు.రతిక్రీడ సమయంలో తన శరీరంలోని ప్రతి అణువునూ పురుషుడు పరిశీలిస్తాడనే విషయం మహిళకు తెలియదు. అయితే, పురుషుడు సంభోగ సమయంలో వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం. రతిక్రీడలో ఊపేయడమే అతనికి ముఖ్యమైపోతుంది. సంభోగ సమయంలో పురుషులు కొన్ని విషయాలను పట్టించుకోడనే విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.వక్షోజాల సైజు

మహిళ స్థనాల సైజుల్లో తేడా ఉంటుందనే విషయం పురుషుడు గ్రహించలేడు. ఎడమ స్థనం కుడి స్థనం కన్నా పెద్దగా గానీ చిన్నగా గానీ ఉండవచ్చుననే విషయం అతను గ్రహించలేడు. వాటితో ఆడుకోవడంలోనే అతను తలమునకలవుతూ ఉంటాడు.

 

చర్మంపై మచ్చలు

మహిళ చర్మంపై చిన్నపాటి మచ్చలను అతను పట్టించుకోడు. అతను సంభోగ క్రియలో నిండా మునిగిపోయి వాటిని గ్రహించలేడు.

 

వీపుపై మొటిమలు

మహిళ శరీరంపై మొటిమలు ఉంటే రతిక్రీడ సమయంలో పురుషుడు గుర్తించలేడు. కానీ, మహిళ గుర్తిస్తుంది. పురుషుడి శరీరంపై ఉండే వాటిని చాలా జాగ్రత్తగా మహిళ వాటిని పరిశీలిస్తుంది. సంభోగంలో మునిగిపోయి వీపు మీద మొటిమను గుర్తించలేడు.

 

నడుము వొంపులు

మహిళ నడుము వొంపులకు పురుషుడు పడిపోతాడు. మహిళ నడుమపై ఉండే కర్వ్స్ కొన్నిసార్లు నల్లగా మారుతాయి. కానీ, పురుషుడు వాటి పట్ల అయిష్టత వ్యక్తం చేయడు. పైగా, వాటిని చూసి రెచ్చిపోతాడు. వాటితో ఆడుకోవడానికి పురుషుడు ఇష్టపడుతాడు.

 

చెమట వాసన

పురుషుడు మహిళ చెమట వాసనను అయిష్టంగా కాకుండా ఇష్టంగా స్వీకరిస్తాడు. ఆ చెమట వాసనకు కాస్తా పరిమళం అద్దితే అతను మరింతగా మహిళ వశమైపోతాడు. చెమటతో తడిసిన మహిళ శరీరాన్ని అతను ఇష్టంగా కౌగిట్లో బంధిస్తాడు.

 

హెయిర్ స్టయిల్

సంభోగం చేసే సయమంలో మహిళ తల వెంట్రుకలను ముడివేశారా, వాటిని వదిలేశారా అనేది పురుషుడు పట్టించుకోడు. పొడవుగా వెంట్రుకలను విరబోసుకుంటే పురుషుడు ఎక్కువ ఇష్టపడతాడు.

 

 

English summary
Women always feel shy when it comes to walking naked in front of her man. Well, they are conscious and think about hiding their flaws like a bulging belly or a birth mark that they feel can be a turn off. Men do notice such things in bed, but no one is born perfect.
Story first published: Tuesday, July 2, 2013, 14:31 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more