రతిక్రీడను స్త్రీపురుషుల మధ్య సమరంగా చెబుతారు. సందర్భాన్ని, కామోద్రేకాన్ని బట్టే కాకుండా స్త్రీపురుషుల స్వభావాన్ని బట్టి కూడా రతిక్రీడ స్థాయి ఆధారపడి ఉంటుంది. కొంత మంది ఘోరమైన యుద్ధంగా రతిక్రీడను సాగిస్తే, కొంత మంది నిదానంగా చేస్తారు. రతిక్రీడలో వేగం, నిదానం రెండూ కలగలసి ఉంటాయి. ఇందులో స్త్రీపురుషుల దేహాలు తీవ్రమైన ఒరిపిడికి, కదలికకు గురవుతాయి.
రతిక్రీడలో స్త్రీపురుషులు ఓపలేని కామోద్రేకంతో ఊగిపోతున్నప్పుడు ఒకరినొకరు గాయపరుచుకుంటారు కూడా. నొప్పి, గాయాలు కూడా రతిక్రీడలో తీయందనాన్ని అందిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.. రతిలో చిన్నపాటి కొరకటాలు, గిచ్చటాలు వంటివి ఎంతో ఉద్రేకం కలిగిస్తాయి. అయితే కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు. వక్షోజాలను ఒత్తేస్తే కొంత మంది మహిళలు ఇష్టపడరు.
ముద్దుల్లో పంటి కొరుకుడు కూడా సర్వసాధారణంగా ఉంటుంది. పురుషుడు స్త్రీ చెవులను, పెదవులను కొరుకుతుంటాడు. అంతే ఉద్రేకంతో మహిళ కూడా ఆ చర్యలకు దిగవచ్చు. రతిక్రీడ సందర్భంగా జరిగే కొన్ని గాయాలు తీవ్రమైన వ్యధను కలిగించవచ్చు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మనసెరిగి వ్యవహరిస్తే అవి ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.
పంటితో ప్రేయసి లేదా ప్రియుడిని పెదవులనో, చెవులనో, ఇతర భాగాలనో కొరికితే తీయని బాధ బాగానే ఉంటుంది. కొన్నిసార్లు రతిలో కలిగే పంటి కొరుకుడు అది ప్రేమతో కొరికేదైనా రోజులు లేదా వారాల తరబడి నొప్పిగా ఉంటుంది.
రతిక్రియలో మహిళ రెచ్చిపోయిందంటే ప్రియుడి వీపును తన చేతి గోళ్లతో రక్కుతుంది. మహిళ భావప్రాప్తికి గురైనప్పుడు ఈ చర్యకు దిగుతుంది. ఆ గీకుడు వల్ల గాయం తీవ్రమైతే తగిన చికిత్సకు ఉపక్రమించాల్సిందే.
రతిక్రీడ ఒక వ్యాయామం లాంటిది. రతిక్రీడ చేసే సమయంలో స్త్రీపురుషుల కండరాలు వ్యాయామానికి గురవుతాయి. పట్లు సడలి దేహం చురుగ్గా తయారవుతుంది. రతిలో తొడలు, పొట్ట, నడుము ప్రదేశం, చేతి కండరాలు అన్నీ కదులుతాయి. రతి అధిక సమయం చేస్తే, మీ తొడ భాగం కూడా కాలు పట్టేస్తుంది. ఈ నొప్పి మీరు నించోవాలన్నా నించోనివ్వదు. తొడలు నొప్పి పెడితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రతి భంగిమలను మార్చాలి.
రతిక్రీడ ఊపందుకుని, సుదీర్ఘంగా సాగితే పురుషుడి అంగం ఎర్రబడి ఎంతో నొప్పి పెడుతుంది. ఒకే రాత్రి రెండు మూడు సార్లు అంగస్తంభన జరిగి, రతిక్రీడలో పాల్గొంటే ఆ నొప్పి తీవ్రంగా ఉండవచ్చు. ఈ విషయంలో పురుషులు జాగ్రత్తగా ఉండాలి.