•  

చిట్కాలు: ఆమెను అదరగొట్టాలంటే.. (ఫొటోలు)

శృంగార సామ్రాజ్యానికి సంబంధించి ఇప్పటికీ ఎక్కువ ఆదరణ పొందిన గ్రంథం వాత్సాయనుడి కామసూత్రనే. రతిక్రీడలో మహిళను భావప్రాప్తికి కలిగించడానికి అనుసరించాల్సిన మార్గాల గురించి కూడా కామసూత్ర చెబుతుంది. మహిళను రతిక్రీడలో సంతృప్తి పరచడం చాలా కష్టమైన పని అని భావిస్తుంటారు. కానీ, దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా సాధించవచ్చునని కామసూత్ర చెబుతోంది.పురుషునికి వీర్య స్కలనం కావడాన్ని రతిలో ఉచ్చస్థితిగా భావిస్తే స్త్రీలో భావప్రాప్తిని దానికి చిహ్నంగా చెబుతారు. పురుషునికి వీర్యస్కలనం కలిగితే దాన్ని స్త్రీ గుర్తించగలదు. మరి స్త్రీకి భావప్రాప్తి కలిగితే దానిని గుర్తించడమెలా? భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటే చాలు దీనికి సమాధానం దొరికినట్టేనని అంటున్నారు.భావప్రాప్తి సమయంలో మహిళ పొందే ఆనందం వర్ణనాతీతమని, తనకు అటువంటి ఆనందాన్ని కలిగించిన పురుషుడిని స్త్రీ ఆజన్మాంతం గుర్తుంచుకొంటుందనీ వాత్సాయనుడు అంటాడు. అటువంటి పురుషుడి కోసం పరితపిస్తూ, అతడితో శృంగారం జరపాలని కోరుకుంటూ ఉంటుందని చెప్పాడు. మరి భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో , ఆ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఆమె హత్తుకుంటే...

స్త్రీ ఇక ఆగలేక పురుషుడిని తనకేసి బలంగా హత్తుకుంటుంది. చిన్నపిల్లాడిలా అతన్ని కౌగిట్లో బంధిస్తుంది. గట్టిగా కనులు మూసుకుంటుంది. సిగ్గుపడుతుంది. భావప్రాప్తి పొందబోయే సమయంలో తన చేతులు విదిలిస్తుంటుంది. పురుషుణ్ణి కదలనివ్వకుండా, లేవనీయకుండా తనకేసి బలంగా హత్తుకుంటుంది.

 

ముద్దులు కురిపిస్తే..

నఖ, దంత క్షతాలు చేస్తుంది. పురుషుడిపై పదేపదే ముద్దులు కురిపిస్తుంది. తన పాదాలు పురుషుడి పాదాలపై నొక్కుతుంది. పురుషునికన్నా తనకే ముందే భావప్రాప్తి కలిగితే తానే అతనిపై పడి నడుం ఆడిస్తుంది.

 

ముందుగానే ఆమెను..

రతి క్రీడలో స్త్రీని సంతృప్తి పరచడానికి చాలా దారులున్నాయని వాత్స్యాయనుడు సూచిస్తున్నాడు. ఆ మార్గాలు అనుసరించడం ద్వారా మహిళను మరింతగా తృప్తి పరచవచ్చని తద్వారా స్త్రీకి తనకన్నా ముందే భావప్రాప్తి కలిగించవచ్చని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.

 

ముందస్తుగా మురిపించాలి..

పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టే ముందుగానే మహిళను వివిధ రకాలుగా ఉద్రేకపరచాలి. తనకంటే ముందుగానే భావప్రాప్తి కలిగించడానికి ఆమె భగాన్ని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఆమెకు కామోద్రేకం అధికమవుతుంది. అప్పుడు పురుషుడు అంగాన్ని ప్రవేశపెట్టాలి.

 

ఇలా చేస్తే..

పురుషుడు తన చేతి నాలుగో వేలును చూపుడు వేలుతో కలిపి పట్టి స్త్రీ భగాన్ని కదిలించాలి, స్త్రీ భగంలో కొంత భాగం తామరపువ్వు రేకులాగా, మరి కొంత భాగం గుండ్రంగా, ఇంకొంత భాగం ఆవునాలిక లాగా ఉంటుంది. ఈ భాగాలను కొద్ది కొద్దిగా కదిలిస్తూ స్త్రీకి తాపాన్ని కదిలిస్తూ మెల్లగా ఆమె భగాన్ని కదిలించాలి. అప్పుడు స్త్రీకి కొద్దిగా భావప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాతే పురుషుడు అంగప్రవేశానికి ఉపక్రమించాలి. .

 

 

English summary
Man can satisfy his woman with following Kamasutra tips. Kamasutra categorised the tips to follow to arose woman foe sex.
Story first published: Friday, July 12, 2013, 15:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras