రతిక్రీడ సమయంలో కొంత మంది పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కుంటారు. మామూలు వేళలో కామవాంఛలు కలిగితే అంగం గట్టిపడుతుంది, కానీ మహిళ వద్దకు చేరుకుని రతిక్రీడ మొదలు పెట్టాలని అనుకునేసరికి నీరు గారిపోయే మగాళ్లు కూడా ఉంటారు. గట్టి అంగం మహిళకు సంతృప్తిని ఇస్తుంది. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది.
పురుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. పడకగదిలో మహిళలు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి.
కొన్ని చిట్కాలు పాటిస్తే, రతిలో మీ సామర్ధ్యం అధికంగా ఉండి ఎంతో ఆనంద పడతారు. భాగస్వామిని సంతోషపెడతారు. ఈ కింది చిట్కాలు పాటించి మీ అంగం గట్టి పడేలా చూసుకోండి...
మంచి ఆహారం తినండి....
ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే మీలో కామవాంఛలు పెరుగుతాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పండి.
అంగానికి వ్యాయామం...
ఆరోగ్యంగా వుండే వారు రతిక్రీడలో రెచ్చిపోతారు. వ్యాయామం చేస్తే సెక్స్ పెరుగుతుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగంపైకి నిటారు అవుతుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.
ఇవి హాని చేసేవే..
పొగ తాగడం, ఎక్కువ స్థాయిలో మద్యం పుచ్చుకోవడం వంటివి మానేయాలి. ఇవి శృంగార జీవితాన్ని చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.
తరచుగా హస్తమైథునం..
తమ మహిళ సహకరిస్తున్నా కొంత మంది తరుచుగా హస్త ప్రయోగానికి సిద్ధపడుతారు. హస్తప్రయోగాన్ని ఎక్కువగా చేయడం మానుకోవాలి. ఎక్కువ సార్లు అంగం గట్టిపడడం, స్కలనం జరగడం వల్ల మహిళతో రతిక్రీడకు ఉపక్రమించే సమయంలో డీలా పడిపోవచ్చు.
సరైన రతిభంగిమలు..
రతిక్రీడ ఎప్పుడూ ఒకే విధంగా సాగిస్తే కూడా విసుగు పడుతుంది. కొత్త పద్ధతులు ఎంచుకుంటే కామవాంఛలు బుసలు కొడుతాయి. సరైన రతిభంగిమలను ఎంచుకుంటే సంతృప్తి కలుగుతుంది. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి.
టైట్ దుస్తులు వద్దు..
టైట్ గా వుండే లోదుస్తులు, డ్రాయర్లు ధరించవద్దు. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.