మహిళల్లో రెండు రకాలైన భావప్రాప్తులు జరుగుతాయని అంటారు. మహిళలు భావప్రాప్తి చెందే విషయానికి సంబంధించిన భ్రమల గుట్టు విప్పడానికి శాస్త్రీయంగా పెద్ద యెత్తునే కృషి జరిగింది, జరుతోంది.
నిజానికి, భావప్రాప్తులు ఎన్ని ఉంటాయనేది ప్రశ్న. అవి ఉంటాయా లేదా అనేది ప్రశ్నే కాదని అంటున్నారు. మహిళల భావప్రాప్తికి పురుషుల భావప్రాప్తికి సంబంధం లేదని అంటున్నారు. హాఫింగ్టన్ పోస్టు కథనం ప్రకారం - చాలా మంది మహిళల అనుభవాలు ఆ విషయాన్ని అసమంజసంగా కొట్టివేస్తున్నట్లు తేలింది.
రతిక్రీడలో భావప్రాప్తి అనేది వ్యక్తిగతమైంది. రతిక్రీడలో మీరు ఎలా ఫీలవుతున్నారు, ఏ సందర్భంలో ఫీలవుతున్నారు అనేది చెప్పడం కష్టమే. మహిళల్లో యోని సంబంధమైన, క్లిటోరిస్ సంబంధమైన భావప్రాప్తులుంటాయని కూడా అంటున్నారు.
మహిళల్లో వివిధ ఆంగాలను పురుషుడు స్పర్శించినప్పుడు భావప్రాప్తి కలుగుతుందని చెబుతనన్నారు. ఒక్కో అంగం మహిళ్లో ఒక్కో రీతిలో స్పందిస్తుంది. అది మహిళల్లో కలిగే కామవాంఛను బట్టి కూడా ఉంటుంది.
కొందరు శాస్త్రవేత్తలు రెండు రకాలైన భావప్రాప్తులు మహిళల్లో జరుగుతుందని చెప్పారు. అయితే, అది నిజానికి భావప్రాప్తి కలగడం కాదనే అభిప్రాయం కూడా ఉంది. వివిధ అంగాలు భావప్రాప్తికి ఉపయోగపడుతాయని అంటున్నారు.
మహిళల్లో యోని సంబంధమైన భావప్రాప్తి అరుదుగా కలుగుతుందని చెప్తారు. క్లిటోరిస్‌పై రాపిడి పెట్టి, అది స్రవించేలా చేయడం వల్ల మహిళల్లో భావప్రాప్తి కలుగుతుందనే అభిప్రాయం ఉంది. జీ- స్పాట్‌పై ఒత్తిడి పెడితే అది సాధ్యమవుతుందని అంటున్నారు. పురుషుడి అంగం దాన్ని తాకినప్పుడు అది కలుగుతుంది.
మహిళలు సంభోగం జరిపే సమయంలో సౌకర్యవంతంగా ఫీల్ కావాలని చెబుతున్నారు. మహిళలు తమ శరీరం పట్ల పూర్తి ఆత్మచైతన్యంతో ఉంటారట. పురుషుడితో హాయిగా, మొహమాటం లేకుండా వ్యవహరించడానికి సిద్ధపడాలని అంటున్నారు.
మహిళలు తమ శరీరానికి ఏం కావాలనేది గ్రహించాలి. కొంత మంది మహిళ్లలు ఏదో లైంగిక క్రీడ జరిగితే చాలునన్నట్లు ఉంటారట. ఆ విధమైన వైఖరి మార్చుకోవాలని చెబుతున్నారు. పురుషుడి శరీరానికి, మహిళ శరీరానికి చాలా తేడా ఉంటుంది. అందుకని సంభోగం విషయంలో మహిళలకు అదనపు దృష్టి అవసరమని అంటున్నారు.