•  

కామసూత్ర భంగిమ: ఇలా తిరిగేసి ఊపొచ్చు

రతిక్రీడను ఆనందించడానికి కామసూత్ర చెప్పిన భంగిమలు చాలా ఉన్నాయి. రతి భంగిమల గురించి తెలుసుకుని శృంగారాన్ని ఇరదీయాలని ఉత్సాహపడే దంపతులకు కామసూత్ర చాలా ఉపయోగపడుతుంది. ఉద్రేకపూరితమైన రతిభంగిమల ద్వారా ఊపేసే అవకాశాన్ని వారు సొంతం చేసుకోవచ్చు. మిషనరీ పొజిషన్‌తో దంపతులు చాలా ఆనందిస్తారు. స్త్రీపురుషులు ఇరువురు ఆ భంగిమను చాలా ఇష్టపడుతారు.కామోద్దీపనను మరింత పెంచుకుని మరింత ఆనందాన్ని జుర్రుకోవాలంటే ఇతర రతి భంగిమలను కూడా ప్రయత్నించడం మంచిది. మిషనరీ పొజిషన్‌ను కాస్తా మార్చుకుంటే మరో కొత్త భంగిమ అవుతుంది. టర్నింగ్ మ్యాన్ పొజిషన్ దంపతులకు రతిక్రీడలో ఊపును ఇస్తుంది. దాదాపుగా ఇది మిషనరీ పొజిషన్ లాగే ఉంటుంది.Turning Men: Kamasutra Sex Position
 ఈ భంగిమలో మహిళ బోర్లా పడుకుంటుంది. పురుషుడు ఆమె పైకి వస్తాడు. భావప్రాప్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మహిళ తన కాళ్లను విస్తరించే వీలును బట్టి ఆనందం కూడా సొంతం అవుతుంది. మహిళ తన కాళ్లు పారజాపి కాస్తా వంగాలి. దానివల్ల అంగప్రవేశం లోతుగా జరుగుతుంది. కాళ్లను పారజాపి, కాస్తా వంగడం వల్ల పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టడం సులభం అవుతుంది.పురుషుడు కాస్తా తన శరీరాన్ని పక్కకు వాల్చి అంగప్రవేశానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మహిళ తన మోచేతులపై బరువు మోపి వంగాల్సి ఉంటుంది. దాంతో అతను వెనక నుంచి అంగప్రవేశం చేస్తాడు. మహిళ తన తలను పైకెత్తి అతని ముఖంలోకి చూస్తూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. అతని కామోద్రేకం మహిళలో కూడా ఉద్వేగాన్ని పెంచుతుంది. సంభోగ సమయంలో అలా ఒకరి ముఖంలోని భావాలను మరొకరు చూస్తూ ఉద్వేగపూరితంగా రతిక్రీడను అనుభవించవచ్చు. మహిళ కాస్తా ఎడమ పక్కకుగానీ కుడి పక్కకు గానీ ఒరిగితే అతను ఆమె శరీర కదలికలను గమనించగలుగుతాడు.ఈ రతి భంగిమలో అంగప్రవేశం సులభంగా జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కూడా ఉంటుంది. అంగప్రవేశం లోతుగా జరుగుతుంది. పురుషుడు మహిళ వక్షోజాలను చేతులతో పట్టుకుని కామోద్రేకాన్ని ఆమె పెంచుతూ తాను అదరగొట్టే అవకాశం ఉంటుంది.English summary
There is no end to the list of Kamasutra sex positions. Couples who love to experiment with new sex positions would love to know new and erotic positions to get pleasure. The missionary sex position is a hot pick among couples. Both men and women love to indulge in this sex position. To spice up sex, you need to try something different at times. So, why not twist and turn your missionary sex position a little?
Story first published: Friday, June 7, 2013, 12:34 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more