•  

శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

సంబంధానికి వచ్చేసరికి చాలా మంది పురుషులు తమ మహిళలతో ఆటలాడుతారు. అంటే నాటకాలేస్తాడన్న మాట. అది అప్పుడైతే ఫరవా లేదు. నిరంతరాయంగా అదే పనిచేస్తుంటే సరిదిద్దడం ఎంతైనా అవసరం. తనను హీరోగా మీ ముందు ప్రకటించుకోవడానికి అతను తాపత్రయపడుతాడు. దీనివల్ల పెద్దగా నష్టం లేదు.పురుషులు గానీ, మహిళలు గానీ అట పట్టించడానికి అబద్ధాలు చెప్తే ఫరవాలేదు, ఫోజులు కొడితే నష్టం లేదు. కానీ మోసం చేయడానికి కూడా నాటకాలు వేయవచ్చు. మిమ్మల్ని ఆట పట్టించి మిమ్మల్ని వశం చేసుకోవడానికి అతను రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని మిమ్మల్ని మైమరపించవచ్చు.మీ ముందు అతను ఆడే నాటకాలు చాలా సార్లు మీ పట్ల ఆసక్తి ప్రదర్శించడానికి వాడేవి కావచ్చు. మీ పట్ల తాను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా ఉన్నానని అతను ప్రకటించడానికి ప్రయత్నిస్తాడు. మీ వేషభాషల గురించి సలహాలు ఇస్తుంటాడు. మీరు ఈ విషయంలో అతన్ని మనసు నొప్పించకుండా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

పురుషుడు సాధారణంగా తాను సాహసవంతుడినని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనకు భయమంటే తనకు తెలియదని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే, మిమ్మల్ని బాగా ఇష్టపడే పురుషుడు తానేమిటో స్పష్టంగా చూపించుకుంటాడు.

శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

హెయిర్ స్టైల్ మార్చుకుంటే నువ్వు అందంగా ఉంటావని సలహాలు ఇస్తుంటాడు. దుస్తుల విషయంలోనూ సలహాలు పారేస్తుంటాడు మీకు ఏది మీకు బాగా తెలుసు. అతన్ని నొప్పించకుండా వ్యవహరించడం ఇటువంటి సమయాల్లో చాలా అవసరమవుతుంది.

  శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

అతను మిమ్మల్ని వశం చేసుకుని ముగ్గులోకి దింపి మీతో రతిక్రీడను సాగించడానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకు మీరంటే ఎంతో ఇష్టమో చెబుతుంటాడు. మీ పట్ల ఎనలేని అనురాగం ఉన్నట్లు నటిస్తాడు. మీ ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవడమో, సంబంధం గట్టిదైతే అందుకు సహకరించడమో చేయాలి.

శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

మీరంటే ఇష్టమని చెబుతూనే మీతో సంబంధం పెట్టుకోవడానికి అబ్బాయి సుముఖంగా లేడంటే అతను నాటకాలు ఆడుతున్నట్లే. తనకు కావాల్సింది రాబట్టుకోవడమే చాలా మంది అబ్బాయిలకు ముఖ్యమవుతుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

శృంగారం: మహిళతో ఇలా ఆటలాడుతాడు (పిక్చర్స్)

సంబంధంలో నిలకడ అవసరం. ఒకరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మరొకరు వ్యవహరించడం వల్ల ఫలితం ఉండదు. అబ్బాయిలు చాలా వరకు తనకు నచ్చిన అమ్మాయి తాను చెప్పిన పద్ధతిలో ఉండాలని అనుకుంటారు. అటువంటి సమయాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.

 

English summary
Most men tend to play love games with women at some or the other point in a relationship. If you think it is happening constantly, it's time to talk it out with your boyfriend.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras