మీ పురుషుడిని పడక మీదికి లాగడానికి మీరు చొరవ ప్రదర్శిస్తే అది ఇద్దరికీ ఆనందాన్ని ఇస్తుంది. పైపెచ్చు మీ పురుషుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతాడు. అతన్ని మైమరిపించి, మత్తెక్కించి, మోహింపజేసి పడక మీదికి తీసుకుని వెళ్తే అతను అదరగొడుతాడు. పురుషులు ఫోర్‌ప్లేను ఇష్టపడరని చాలా మంది మహిళలు అపోహపడుతుంటారు. కానీ, దాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు.
మీ పురుషుడిని ఫోర్ ప్లే ద్వారా సరైన దిశలో రెచ్చగొట్టి మీరు రెచ్చిపోతే ఇద్దరికీ మధురానుభూతి లభిస్తుంది. ఇరువురు కూడా భావప్రాప్తి పొందుతారు. సరస సల్లాపాలతో, సెక్సీ చేష్టలతో అతన్ని ఓసారి రెచ్చగొట్టి చూడండి.. మీరు మరిచిపోలేని ఆనందాన్ని అతను ప్రసాదిస్తాడు.
రతిక్రీడలో మహిళల చర్యలను, చేష్టలను పురుషుడు తెగ ఆనందిస్తాడు. సిగ్గును, బిడియాన్ని వదిలేసి దూకుడు ప్రదర్శించి చూడండి. సిగ్గుల మొగ్గలు తొడుక్కుంటూ కూడా చిలిపి చేష్టలతో అతన్ని ఊపేయవచ్చు. క్రేజీగా ఉండడాన్ని పురుషుడు ఇష్టపడుతాడు. మీరు ఇలా ముందుకు సాగితే అతను రాత్రిని వెలిగిస్తాడు. మిమ్మిల్ని మన్మథ సామ్రాజ్యంలో ఊరేగిస్తాడు.
మహిళలు ఎంతగా చొరవ చూపితే రతిక్రీడలో అంతగా ఆనందాన్ని జుర్రుకోవచ్చు. అతనితో రాత్రిని వెలిగించి ఊపేయాలంటే ఉదయం నుంచే ప్రారంభించండి. అతడ్ని మీరు ఎలా సంతోషపెట్టదలుచుకున్నారో మెసేజ్‌లు పంపండి.
పడకపై అతని చెవుల్లో డర్టీగా గుసగుసలాడండి. అతను రెచ్చిపోవడానికి అది పనికి వస్తుంది. మీరేం చేయాలని ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆ విధమైన మాటలకు అతనిలో కామోద్రేకం బుసలు కొట్టి మిమ్మల్ని ముంచెత్తుతాడు.
సెక్సీ దుస్తులు ధరించి అతన్ని రెచ్చగొట్టండి. దుస్తుల్లోంచి మీ అంగాంగ ప్రదర్శన, మీ చేష్టల ద్వారా, చూపుల ద్వారా మీ కామవాంఛను వ్యక్తం చేయండి. అతను మీపైకి దూకేస్తాడు.
అతడితో కలిసి స్నానం చేయండి. నీళ్లు ఇరువురి శరీరాలపై కురిసే విధంగా చూసుకోండి. అతనికి దగ్గరగా జరిగి అతని కళ్లలో కళ్లు పెట్టి చూడండి. దీంతో సాన్నిహిత్యం పెరుగుతుంది.
పోర్న్ చూస్తే కొంత మంది మహిళలకు జుగుప్స పుడుతుంది. కానీ పురుషులు పోర్న్‌ను ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలోని భంగిమలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మీకు అనూహ్యమైన సుఖానుభూతి కలుగుతుంది.
మీ చిలిపి చేష్టల ద్వారా అతన్ని ఆట పట్టించండి. నెమ్మదిగా అతనిలో కామోద్వేగాన్ని పెంచండి. సున్నితంగా ముద్దులు కురిపించడి. అతని వీపుపై సున్నితంగా మీ చేతులతో రుద్దండి. అతనికి దగ్గరగా జరగండి. మీ వక్షోజాలను అతని వీపుపై పెట్టి ఒత్తండి. దీంతో అతను ఉర్రూతలూగుతాడు.
పురుషుడు ఫాంటసీలను ఇష్టపడుతాడు. అయితే, కొన్ని తన మహిళ చేయాలని ఆశిస్తాడు. అతను ఏం కోరుకుంటున్నాడో గుర్తించి అది చేయండి.
రతిక్రీడలో బద్దకం తగదు. ముందుకు దూకి, ముగ్ధుడ్ని చేయండి. రతిక్రీడలో ఆధిపత్యం ప్రదర్శించడానికి వెనకాడవద్దు. మహిళ రతిక్రీడను తన నియంత్రణలోకి తీసుకుంటే పురుషుడు తెగ మురిసిపోతాడు.



Click it and Unblock the Notifications




