భావప్రాప్తి కలిగితే మహిళ రతిక్రీడలో సంతృప్తి చెందినట్లు చెప్పవచ్చు. భావప్రాప్తినే ఆమెకు శృంగార క్రీడలో పరాకాష్ట. పురుషునికి వీర్యస్కలనం కావడాన్ని రతిక్రీడలో ఉచ్చస్థితిగా భావిస్తారు. స్త్రీలలో భావప్రాప్తిని ఉచ్చస్థితిగా చెబుతారు. పురుషుడికి వీర్యస్కలనం జరిగితే మహిళ గుర్తించగలుగుతుంది. కానీ, మహిళల్లో భావప్రాప్తి కలిగిందనేది గుర్తించడమెలా అనేది సమస్యనే..
భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటే దాన్ని గుర్తించినట్లే. భావప్రాప్తి కలిగినప్పుడు మహిళ వివిధ చర్యలకు ఒడిగడుతుంది. ఆమె వ్యవహరించే పద్ధతి ద్వారా ఆమెకు భావప్రాప్తి కలిగిందని గుర్తించవచ్చు. భావప్రాప్తి కలిగినిప్పుడు మహిళ సాధారణంగా ఉండలేదు. పురుషుడిని తనకేసి హత్తుకుంటుంది.
పురుషుడి కన్నా ముందే తనకు భావప్రాప్తి కలిగితే, అంటే పురుషుడికి వీర్యస్కలనం జరగక ముందే తనకు భావప్రాప్తి కలిగితే ఆమె అతనిపై పడి నడుం ఆడిస్తుందని వాత్సాయనుడు చెప్పాడు. రతి క్రీడలో స్త్రీని సంతృప్తి పరచడానికి అనేక మార్గాలున్నాయని వాత్స్యాయనుడు సూచిస్తున్నాడు. ఆ మార్గాలు అనుసరించడం ద్వారా స్త్రీని మరింతగా తృప్తి పరచవచ్చని తద్వారా స్త్రీకి తనకంటే ముందే భావప్రాప్తి కలిగించవచ్చని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.
పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టే ముందుగానే మహిళను రకరకాలుగా ఉద్రేకం కలిగించాలి. తనకన్నా ముందుగానే భావప్రాప్తి కలిగించడానికి ఆమె భగాన్ని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఆమెకు కామోద్రేకం అధికమవుతుంది. అప్పుడు పురుషుడు అంగాన్ని ప్రవేశపెట్టాలి.
భావప్రాప్తి కలిగే సమయంలో మహిళ ఆగలేక పురుషుడిని తనకేసి బలంగా హత్తుకుంటూ ఎక్కువ రతికోసం ఆరాటపడుతుంది. గట్టిగా కనులు మూసుకుంటుంది. సిగ్గుపడుతుంది. భావప్రాప్తి పొందబోయే సమయంలో తన చేతులు విదిలిస్తుంటుంది.
భావప్రాప్తి కలిగే సమయంలో దేహమంతటా ఆమెకు చెమటలు పోస్తుంటాయి. పురుషుణ్ణి కదలనివ్వకుండా, లేవనీయకుండా తనకేసి బలంగా హత్తుకుంటుంది. నఖ, దంత క్షతాలు చేస్తుంది. పురుషుడిపై పదేపదే ముద్దులు కురిపిస్తుంది. తన పాదాలు పురుషుడి పాదాలపై నొక్కుతుంది.
భావప్రాప్తి సమయంలో స్త్రీ పొందే ఆనందం వర్ణనాతీతమని, తనకు అటువంటి ఆనందాన్ని కలిగించిన పురుషుడిని స్త్రీ ఆజన్మాంతం గుర్తుంచుకొంటుందనీ వాత్సాయనుడు.