•  

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

దాంపత్యంలో రతిక్రీడ అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. దంపతుల శృంగార జీవితం బాగుంటే దాంపత్య జీవితం బలపడుతుంది. రతిక్రీడలో దంపతులిద్దరు శృంగార రసాన్ని తనివితీరా అనుభవించాల్సి ఉంటుంది. చాలామంది భర్తలు తమ భార్యలు సెక్స్‌లో సహకరించడం లేదని తమ స్నేహితుల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. అసలు ఆ పరిస్థితి తలెత్తడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు భర్తలు ఆలోచించకపోవడం పరిస్థితి చేయి దాటిపోవడానికి ఓ కారణమవుతుంది.మహిళ అసంతృప్తి వెనుక అనేక కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు చెపుతున్నారు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుమంటారు. అలా ప్రవర్తించడానికి కారణాన్ని పురుషుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆమె వద్దన్న చోట మొండిగా చేయి వేయడానికి ప్రయత్నించవద్దని నిపుణులు చెబుతున్నారు. మొండిగా వ్యవహరిస్తే సుఖరాత్రి కాస్తా కాళరాత్రి అవుతుంది.తన మహిళా భాగస్వామిని తమ దగ్గరికి తీసుకుని ఆమెలో ఉన్న బాధ లేదా కోర్కెను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అంటున్నారు సెక్స్‌లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకునేలా ఒప్పించాలి. ముఖ్యంగా, భార్యకు సెక్స్ పట్ల ఉండే ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని వివిధ పద్ధతుల్లో తెలియజేయాలని అంటున్నారు.ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

పురుషుడు కేవలం ఆమెతో ఆబగా సంభోగం చేయడానికి మాత్రమే పరుగులు పెట్టకూడదు. ఆమె మనసుకు హాయినిచ్చే విధంగా వ్యవహరించాలి. ప్రేమపూరితమైన స్పర్శను, సాన్నిహిత్యాన్ని ఆమె కోరుకుంటుంది.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

ఆమె ఆలోచనలకు అనుగుణంగా పురుషుడు వ్యవహరించాల్సి ఉంటుంది. ఆమెను సంభోగానికి తొందర పెట్టకుండా ఆమె మనసెరిగి మెల్లగా ముగ్గులోకి దింపాలి.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

మహిళ పురుషుడి సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. తాను చెప్పే విషయాలను పురుషుడు ఆసక్తిగా వినాలని ఆశిస్తుంది. ఆమె చెప్పే మాటలను వింటూ, ఆమె ఉద్వేగాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఆమెను దరి చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

ఆమె ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. తన మహిళ తనకు తగిన సహకారం అందించడానికి ముందుకు రావడం లేదని ఫిర్యాదులు చేయడం మానేసి, ఆమెకు తగిన ఓదార్పును అందిస్తూ మిత్రుడిగా మెలగాలి.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

నిద్ర వస్తుందనే సాకు చెప్పి మహిళ సంభోగానికి దూరంగా ఉండాలని చూస్తుంది. కానీ ఆ సాకు వెనక గల కారణమేమిటో పురుషుడు కనిపెట్టాలి.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

ఎవరిదారి వారిదే కాకుండా పరస్పరం తమ భావాలను పంచుకోవాలి. లేదంటే ఇరువురి మధ్య దూరం పెరుగుతుంది.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

ఆమె ఒడిలోకి వచ్చి మీలో కరిగిపోవాలంటే ఆమెను బుజ్జగించి, అనునయించాల్సి ఉంటుంది.

ఫొటోలు: కస్సుమనే ఆమె రగిలిపోవాలంటే..

ఆమె మనస్ఫూర్తిగా మీ కౌగిలిలోకి వస్తే మీతో పాటు ఆమె కూడా కామకేళిలో ఆనందిస్తుంది. దానివల్ల దాంపత్య జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది.

 

English summary
Man should behave smoothly with his lady partner during sex. He should give respect her emotions.
Story first published: Monday, May 20, 2013, 12:41 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras