•  

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

మీ బాయ్ ఫ్రెండ్‌తో డర్టీ టాక్ చేయడం అంత కష్టమేమీ కాదు. కొన్ని చిట్కాలను పాటిస్తే అది సులభమే. నిజానికి, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలతో డర్టీ టాక్ కోసం తాపత్రయపడుతుంటారు. అయితే, ఏం మాట్లాడలనే విషయం తోచక వెనకంజ వేస్తారు. కామవాంఛతో కాగిపోతున్నప్పుడు ఏది మాట్లాడినా అది డర్టీ టాక్‌లా ఉండి ఎదుటివారిని రెచ్చగొడుతుందని చెప్పడంలో సందేహం లేదు.అబ్బాయితో సెక్సీగా మాట్లాడి, అతన్ని కవ్వించడానికి పోర్న్ స్టార్ మాదిరిగా వ్యవహరించాల్సిన అవసరం ఏమీ లేదు. సెక్సీగా ఫోజులు పెట్టి, సెక్సీగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. డర్టీగా మాటలు చెప్పడం అనేది అసంకల్పిత చర్యలాగా ఉండాలి. అంటే, కృత్రిమంగా ఉండకూడదని అర్థం. కృత్రిమంగా అనిపిస్తే ఆశించిన ఫలితాలు రావు.డర్టీ టాక్ వల్ల కామోద్రేకం పెచ్చరిల్లి తప్పకుండా రతిక్రీడ రసప్లావితం అవుతుంది. మీ పురుషుడితో సెక్స్ చేస్తున్నప్పుడు మీరు డర్టీగా మాట్లాడవచ్చు. మీ ఆలోచనలు సెక్సీగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. పోర్న్ వీడియోలో వినే మాటలు డర్టీ టాక్ కాదు, కానీ ఎల్లవేళలా అవి అలాగే అనిపించవచ్చు. మీ పురుషుడికి డర్టీ టాక్ ఇష్టమైతే, మీకు ఉత్సాహం ఉంటే కొన్ని పోర్న్ వీడియోలు చూసి, ఆచరించండి.డర్టీ టాక్‌తో మీ పురుషుడిని ముగ్గులోకి దించవచ్చు. అతను మీ మాటలకు రెచ్చిపోతున్నాడని చెప్పడానికి అంగస్తంభన తీరే నిదర్శనమే. మీరు సెక్సీగా వ్యవహరించి, డర్టీ టాక్ చేస్తే అది తప్పకుండా మీ పురుషుడికి నచ్చుతుంది.డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

రతిక్రీడ సాగిస్తున్నప్పుడు మీ బుర్రలో అనేక చిలిపి ఆలోచనలు పుడుతుంటాయి. అలాంటి సమయంలో మీ ఆలోచనలకు తడుతున్న మాటలను బట్టి మీ పురుషుడితో డర్టీ టాక్ చేయండి.

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

మీ అబ్బాయితో డర్టీ టాక్ చేయాలంటే మీరు ఊహాప్రపంచంలో తేలియాడుతూ ఉండాలి. రతిక్రీడకు సంబంధించిన ఊహలకు అనుగుణంగా, ఫాంటసీలకు అనుగుణంగా మాట్లాడండి.

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

నిన్ను చూస్తే చాలు, నాకు హత్తుకోవాలనిపిస్తుందనో, నీలాంటి వాళ్లను చూస్తే నువ్వు నా ఎదుట నిలబడినట్లు అనిపిస్తుందని, ఇంతకు ముందు నువ్వు రతిక్రీడలో చేసిన పద్ధతి గుర్తుకు వచ్చిందని చెప్పండి.

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

పడక మీదికి చేరక ముందు అతన్ని రతిక్రీడకు సిద్ధం చేయాలనుకుంటే, మీరు అతనితో ఏం కోరుకుంటున్నారో చెప్పండి. అతనితో రతిక్రీడలో ఎలా మునిగి తేలాలని అనుకుంటున్నారో చెవిలో గుసగుసగా చెప్పండి.

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

మీ పురుషుడితో రతిక్రీడలో తేలియాడుతున్నప్పుడు కూజితాలు చేయండి. మీరు సెక్స్‌ను ఆనందంగా అనుభవిస్తున్నారనే సంకేతాలను వాటి ద్వారా ఇవ్వవచ్చు. నిట్జూర్పులు కూడా మీ పురుషుడిని మరింత రెచ్చగొడుతాయి.

డర్టీ టాక్‌తో దంచికొట్టడం ఎలా? (పిక్చర్స్)

అతనితో రతిక్రీడలో ఊగిపోతూ అతని చెవిలో గుసగుసగా సెక్సీగా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మీలో విశ్వాసం కనిపించాలి. మాటలను మన్మథబాణాలు చేసి వదలండి. అతను మీకు దాసోహమై మిమ్మల్ని మన్మథ సామ్రాజ్యంలో ఓలలాడిస్తాడు.

 

English summary
Talking dirty should come effortlessly, and it definitely will, when you understand what talking dirty is all about.
Story first published: Wednesday, May 8, 2013, 12:20 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras