•  

ఫొటోలు: సెక్స్‌లో ఇలా దంచి కొట్టండి..

లైంగిక క్రీడ జీవితంలో అత్యంత ముఖ్యమైంది. శృంగార జీవితం ఆనందంగా ఉంటే మనిషి సామాజిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. శృంగార జీవితంలో వైఫల్యం సామాజిక సంబంధాలపై, సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యానికి, శారీరక పుష్టికి, శక్తికి అన్నపానీయాలు ఎంత అవసరమో స్త్రీపురుషులుకు శృంగారం కూడా అంతే అవసరం. అది దేహానికి అత్యవసరమైన క్రీడ.ఆనందకరమైన, సుఖప్రదమైన జీవితానికి రతిక్రీడలో ప్రయోగాలు చేయడం, శృంగార రసాన్ని తనివితీరా జుర్రుకోవడం ఎంతో అవసరం. మహిళను రతిక్రీడలో పురుషుడు ఎల్లవేళలా సంతోషపెట్టి తన పురుషత్వాన్ని చాటుకోవాలని చూస్తాడు. మహిళ తన దేహాన్ని పురుషుడికి అప్పగించి ఊరుకుంటే ఆమెకు ఆనందం దూరమవుతుంది. పురుషుడితో పాటు సమానంగా రతిక్రీడలో పాల్గొంటే ఇరువురికి భావప్రాప్తి సులభంగా కలుగుతుంది.తన మహిళా భాగస్వామి సెక్స్‌లో తనను ఆనందపరచడానికి ముందుకు వచ్చి, చురుగ్గా వ్యవహరిస్తే పురుషుడు కూడా సంతోషిస్తాడు. శృంగారాన్ని తనివితీరా పూర్తి స్థాయిలో అనుభవించడానికి సిద్ధపడే స్త్రీపురుషులు రతిక్రీడలో పలు ప్రయోగాలు చేస్తుంటారు. పలు భంగిమలతో రసాస్వాదనకు సిద్ధపడుతారు. స్తీపురుషులు సమాన స్థాయిలో అత్యంత ఆనందాన్ని జుర్రుకోవడానికి ఈ కింది రతిభంగిమలు చాలా ఉపయోగపడుతాయి.ఫొటోలు: సెక్స్‌లో ఇలా దంచి కొట్టండి..

పురుషుడు ఎల్లవేళలా మహిళపై స్వారీ చేయాలనుకుంటాడు. మహిళపై స్వారీ చేయడం ద్వారా తన మగతనాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తాడు. సర్వసాధారణంగా పురుషుడు మహిళ పైకి వచ్చి రతి క్రీడలో పాల్గొన భంగిమ సర్వసాధారణమైంది. ఇది దంపతులందరూ ఆచరించే భంగిమ.

ఫొటోలు: సెక్స్‌లో ఇలా దంచి కొట్టండి..

మహిళ పురుషుడి పైకి వచ్చే చేసే రతి క్రీడ ఇరువురికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ భంగిమలో మహిళ చురుకైన పాత్రను స్వీకరిస్తుంది. రతిక్రీడలో మహిళ ముందడుగు వేసి చురుగ్గా వ్యవహరిస్తే పురుషుడు కూడా సంతోషిస్తాడు. తనతో రతిక్రీడకు ఉత్సాహం చూపే మహిళను చూసి పురుషుడు మురిసిపోవడం సర్వసాధారణం.

ఫొటోలు: సెక్స్‌లో ఇలా దంచి కొట్టండి..

స్పూన్ సెక్స్ పొజిషన్ దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇరువురి దేహాలు చాలా సన్నిహితంగా రావడమే కాకుండా మనసులు కూడా దగ్గరవుతాయి. ఈ భంగిమలో అంగప్రవేశం కాస్తా కష్టంగానే ఉన్నా ఆనందాన్ని ఎక్కువగా ఇస్తుంది. భిన్నమైన అనుభూతిని ఇది కలిగిస్తుంది. మహిళ పిరుదులను ఒరుసుకుంటూ పురుషుడు ఈ క్రీడను ఆచరిస్తాడు. దీనివల్ల మహిళకు త్వరగా సుఖప్రాప్తి జరుగుతుంది.

ఫొటోలు: సెక్స్‌లో ఇలా దంచి కొట్టండి..

పురుషుడి తొడలపైకి మహిళ వచ్చి సాగించే రతిక్రీడలో ఉద్వేగస్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా మహిళ చురుకైన పాత్ర పోషిస్తుంది. రతిక్రీడ వేగాన్ని నియంత్రించే అవకాశం మహిళకు ఉంటుంది. దీనివల్ల అంగప్రవేశం కూడా లోతుగా జరుగుతుంది. పైగా, ఇరువురు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ముద్దుల్లో ముంచెత్తుకుంటూ, నడములను చుట్టేసుకుంటూ ఈ భంగిమలో ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు.

 

English summary

 Check out, top best sex position to stimulate a women. Women always love best sex position.
Story first published: Wednesday, May 1, 2013, 12:12 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras