శృంగారానికి సంబంధించి ఇప్పటికీ శాస్త్రీయ గ్రంతం వాత్యాయనుడు రాసిన కామసూత్రనే. శృంగార పద్దతులను, నాయిక లక్షణాలను, రతి భంగిమలను అత్యంత శాస్త్రీయ పద్దతిలో ఈ గ్రంథంలో వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రంథం మన్ననలు అందుకుంది. దానికి 21 శాతబ్దం వెర్షన్ వచ్చింది. రతిభంగిమలను 3డిలో చదివే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
లైంగిక చిత్రాలను వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో అందించే సాంకేతిక పరిజ్ఝానంలోకి అది మార్పు చెందింది. చిత్రాలను హోలోగ్రామ్‌లోకి మార్చారు. 2,000 ఏళ్ల క్రితం సంస్కృతంలో వచ్చిన కామసూత్ర భంగిమల పాఠ్యాన్ని కొత్త వెర్షన్‌లో చదవడానికి వీలు కలుగుతోంది.
ప్రతి చిత్రాన్ని వివిధ కోణాల్లో చూడడానికి ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తోంది. పూర్తి దృశ్యాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. కామసూత్ర గ్రంథంలోని భంగిమలను దాంట్లో చూపించన విధంగా దంపతులు ఆచరించడానికి దీనివల్ల వెసులుబాటు లభిస్తుంది. కామ క్షిత్ర ప్రచురణకర్తల అధికార ప్రతినిధి దీని గురించి వివరించారు. గ్రంథం వచ్చిన శతాబ్దాలు గడిచినా ప్రోన్ టైగర్, కాథరిన్ వీల్ లేదా పెగ్ భంగిమలు చాలా మందికి ఇంకా తెలియదని ఆమె అన్నారు.
కామసూత్ర గ్రంథంలోని చిత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ఫోన్లో చూసేందుకు వీలు కల్పిస్తూ 3డి వెర్షన్ విడుదలైంది.
స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో 3డి చిత్రాలను వివిధ కోణాల్లో చూస్తూ పాఠ్యాన్ని చదవడానికి వీలవుతుంది. కామసూత్ర భంగిమలను అతి సన్నిహితంగా ఇది వినియోగదారులకు అందిస్తోంది.
కచ్చితమైన చిత్రాలతో అన్ని రకాల రతి భంగిమలను ఇందులో అందిస్తున్నారు. రతి భంగిమలను ఆచరించడానికి అనువైన పద్ధతిలో అందిస్తున్నారు.
మొత్తం 69 భంగిమలను ఈ గ్రంథం అందిస్తంది. నూతన సాంకేతిక పరిజ్ఝానంతో వాటిని చూస్తూ ఆనందించవచ్చు.
రెండు వేల ఏళ్ల క్రితం కామసూత్ర సంస్కృత భాషలో వచ్చింది. ఈ గ్రంథం శృంగారం గురించి వివరిస్తుంది. శృంగార క్రీడను శాస్త్రీయంగా విశ్లేషించి, నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కామసూత్ర మొదటి ఆంగ్లానువాదం 1883లో వచ్చింది. విక్టోరియన్ ఎక్స్ప్లోరర్ రిజర్జన్ బుర్టన్ నేతృత్వంలో ఈ అనువాదం వచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1998లో గ్రంథం హార్డ్బ్యాక్ ప్రతిని స్వీకరించారు. కామసూత్ర 3డి వెర్షన్ ఇండియాలో కూడా విడుదలవుతోంది.