•  

సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

ఎండలు దంచికొడుతున్నాయి. దేహాన్ని దేహం అంటుకుంటే జిడ్డుగా అతుక్కుపోయే పరిస్థితి. రాత్రి వేళ ఉక్కపోత రెండు దేహాలు ఒక్కటి కావడానికి అడ్డంగా నిలుస్తోంది. కామోద్రేకం బుసలు కొట్టినా దంపతులు ఒకరి శరీరాన్ని మరొకరు పెనవేసుకుపోవడానికి వేడి పెద్ద ఆటంకంగా నిలుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణంలోనూ రతిక్రీడను స్త్రీపురుషులు తమ దేహాలను పెనవేసుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించవచ్చు.చల్లటి వాతావరణంలో కామకేళీ కలాపం రంజుగా సాగడానికి మార్గాలున్నాయి. వాతావరణాన్ని చల్లబరుచుకుని, వేడెక్కిపోవడానికి మార్గాలున్నాయి. వేడికి, ఉక్కపోతకు భయపడి శృంగార రసానికి దూరం కావాల్సిన అవసరం లేదు. చల్లటి వాతావరణం కోసం ప్రాచీన కాలంలో తోటలు, పచ్చటి పైర్లు ఉండేవి. నాయికా నాయకులు జానపద సినిమాల్లో తోటల్లో విహరిస్తూ శృంగార రసాన్ని పాటించడం చూస్తాం.మాయాబజార్ సినిమాలో లాహిరి లాహిరి అని పాట పాడుతూ పడవ షికారు చేయడాన్ని చూస్తాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆధునిక కాలంలో చాలా మందికి అందుబాటులో లేకపోవచ్చు. కానీ ఉన్న పరిస్థితుల్లోనే వాతావరణాన్ని చల్లబరుచుకుని, దేహాలను శృంగారానికి అనుకూలంగా మలుచుకునే మర్గాలున్నాయి. పైగా, దాన్ని ఫన్నీ ఆచరించే మార్గాలున్నాయి. సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

ఇంట్లో ఐస్ ముక్కలు తయారు చేసుకోవడం చాలా సులభం. ఖర్చు కూడా పెద్దగా కాదు. పడకపై ఐస్ క్యూబ్‌లతో చల్లటి వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఐస్ ముక్కలపై తేనెనో, డార్క్ చాకొలెట్ బారో వాడి దాని చల్లటి ఆనందాన్ని జుర్రుకోవచ్చు.

 సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

బాత్ టబ్‌లోనో, షవర్ కిందనో దంపతులిద్దరూ చన్నీళ్ల స్నానం చేస్తూ రతిక్రీడను రంజుగా సాగించవచ్చు. చల్లటి నీళ్లు దేహాలపై పడుతుంటే మన్మథ సామ్రాజ్యాన్ని ఏలవచ్చు.

 సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

వేసవి కాలంలో రాత్రి పూట భారీ దుస్తులు, బరువైన దుస్తులు వాడవద్దు. లోదుస్తులతో పడకపైకి చేరుకుని శృంగార క్రీడను రక్తి కట్టించవచ్చు. పల్చటి, గులాబీ రంగు దస్తులు ధరిస్తే మంచింది.

 సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

మహిళలు పియర్ల్, కోరల్ ఆభరణాలు ధరిస్తే మంచింది. అది శృంగార క్రీడను దేహాన్ని అనుకూలం చేస్తుంది.

 సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

రతిక్రీడ సమయంలో దంపతులు ఐస్ క్యూబ్‌లను ఎగురేసుకుంటూ, ఒకరి దేహంపై మరొకరు ఐస్‌ను పెట్టి చల్లబరుస్తూ ఉంటే ఇరువురిలోనూ కామవాంఛ బుసలు కొడుతుంది. వాతావరణం చల్లబడుతుంది. దేహాలు వేడెక్కుతాయి.

సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

మీ ఇష్టమైన బొమ్మను ఐస్ ముక్కలతో నింపేయండి. వాతావరణాన్ని చల్లబరచడానికి దానితో ఆటలు మొదలు పెట్టండి. ఐస్ కరుగుతున్న కొద్ది వాతావరణం చల్లబడుతుంది. ఇరువురి దేహాలు ఒక్కటవుతాయి.

సెక్స్: వేడిలో చల్లగా దంచికొట్టడం ఎలా (పిక్చర్స్)

ఐక్ క్రీమ్ బార్లను చీకుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటే దేహాలు రతిక్రీడకు సమాయత్తమవుతాయి. ఐక్ క్రీమ్ బార్‌లను తినే పద్దతే సెక్సీగా ఉంటుంది. వాటికి తోడు వాతావరణం చల్లబడితే మరింత రంజుగా ఉంటుంది.

 

English summary
Sex can turn into a sweat-fest when the heat hits. Here are some fun ways to cool things down
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras