•  

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా? (పిక్చర్స్)

పురుషుడిని ఆకట్టుకోవడానికి మహిళలకు సులభం. చిన్నపాటి స్కర్ట్స్, వక్షోజాలు కనిపించీ కనిపంచనట్లుగా దుస్తులు ధరించడం వంటివిని పురుషుడిని ఇట్లే ఆకట్టుకుంటాయి. మహిళను ముగ్గులోకి దించడానికి మాత్రం పురుషుడు చాలా పనులే చేయాల్సి ఉంటుంది. అయితే, పురుషుడిని రెచ్చగొట్టి, శృంగారంలో స్వారీ చేయించడానికి మహిళలు అనుసరించాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి.రతిక్రీడ పురుషుడికే వదిలేస్తే సగం ఆనందం దూరమవుతుందనేది మహిళలు గుర్తించాలి. పురుషుడిని ముగ్గులోకి దించి తమను ఆనందింపజేయడానికి మహిళలు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. పురుషుడి శరీరంలో కూడా కొన్ని సున్నితమైన భాగాలుంటాయని మహిళలు గుర్తించాలి. పురుషుడి శరీరాకృతి తప్పకుండా మహిళలను ఆకట్టుకుంటుంది.బలంగా, పుష్టిగా, పొడుగ్గా లేని పురుషులు కొంత న్యూనతా భావానికి గురవుతారు. మహిళలు శృంగారంలో తగిన విధంగా స్పందించకపోతే నీరసపడిపోతాడు. తనలో ఏదో లోపముందనే భావనకు గురవుతాడు. తీవ్రమైన ఆందోళనతో గిజగిజలాడుతాడు. వ్యక్తిత్వం, వ్యవహార శైలి మహిళలను తన వద్దకు చేరుస్తుందనే విషయం మగాడు గుర్తించాలి. మహిళలకు పురుషుడిలో మగతనం కనిపించాలి. సిక్స్‌ ప్యాక్, మరోటి కాదని గుర్తించాలి. మహిళను పురుషుడు తన వైపు తిప్పుకోవాలని భావిస్తే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

పురుషుడి ఛాతీపై వెంట్రుకలు మహిళలను ఉద్రిక్తపరుస్తాయి. ఛాతీపై వెంట్రుకలను పురుషత్వానికి సంకేతంగా మహిళలు భావిస్తారు. మహిళలు ఛాతీపై వెంట్రుకలను చూసి మురిసిపోతారు.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

మగతనం వైపు మహిళలు ఎక్కువ చూస్తారు. మగాడు కఠినంగా ఉండాలని కూడా మహిళలు భావిస్తారు. కొంత కఠినత్వం, రఫ్‌నెస్ కూడా మహిళలకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

శరీరాకృతి పోత పోసినట్లుగా ఉంటే మహిళలు ఆకర్షణకు గురవుతారు. పోశ్చర్స్ తగిన విధంగా ఉంటే మహిళలు పడిపోతారు.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

దేహం వెదజల్లే సువాసనలు కూడా పురుషుడి పట్ల మహిళలు ఆకర్షితులు కావడానికి పనికి వస్తుంది. ఆమెలో శృంగార భావోద్దీపనకు కాస్తా సువాసనలు వెదజల్లే సుగంధాలను వాడవచ్చు.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

మంచి లింగరీ కూడా మహిళలను ఆకర్షిస్తుంది. సెక్సీ అండర్ వియర్ మహిళకు ఆకర్షణగా కనిపిస్తుందని అంటారు.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

మంచి తెల్లటి చొక్కా ధరించిన మగాళ్లను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. లైట్ కలర్ చొక్కాలు మహిళలకు చూడ ముచ్చటగా ఉంటాయట.

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

సెక్స్‌: మహిళను మంత్రించడమెలా?

భోజనం చేయనివాడిలా నీరసించిన దేహంతో కనిపించవద్దు. అదే సమయంలో స్థూలకాయం కూడా పనికి రాదు. శరీరం సరైన ఆకృతిలో ఉంటే మహిళలు పడిపోతారని అంటారు.

 

English summary
There are few things that can easily turn on men and women. We all know that short skirts, little show of cleavage and a nice perfume fragrance can turn on men instantly. Even your stunts and gestures can excite a man. Like women, men too have sensuous zones that are a real turn on.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more